By: ABP Desam | Updated at : 16 Dec 2021 04:19 PM (IST)
'హరి హర వీరమల్లు'లో పవన్ కల్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'హరి హర వీర మల్లు'. ఇందులో ఓ పాత్రకు తొలుత శ్రీలంక సుందరి, హిందీ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్‌ను ఎంపిక చేశారు. ఇటీవల ఓ కేసులో ఆమెకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దాంతో ఆమె సమస్యల్లో చిక్కుకుంది. జాక్వలిన్ దేశం విడిచి వెళ్లకుండా ఈడీ ఆదేశాలు ఇచ్చింది. దాంతో ఆమెను పవన్ సినిమా నుంచి తొలగించారని వార్తలు వచ్చాయి. వీటిపై దర్శకుడు క్రిష్ జాగర్లమూడి స్పందించారు. సదరు వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
"డేట్స్ ఇష్యూ వలన జాక్వలిన్ ఫెర్నాండేజ్ మా సినిమా చేయలేకపోయింది. డేట్స్ అడ్జస్ట్ చేయడం ఆమెకు కష్టం అయ్యింది. అందుకే, గత ఏడాది సినిమా నుంచి తప్పుకొంది. ఆమె స్థానంలో మేం నర్గిస్ ఫక్రిని ఎంపిక చేశాం. జాక్వలిన్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చేసరికి అనవసరంగా మా సినిమా ప్రస్తావన తీసుకొస్తున్నారు" అని క్రిష్ జాగర్లమూడి పేర్కొన్నారు.
'హరి హర వీర మల్లు' సినిమాలో మొఘల్ సామ్రాజ్యానికి చెందిన రోషనార పాత్రలో నర్గిస్ ఫక్రి కనిపించనున్నారు. ఆమెది లుక్ చాలా అందంగా ఉంటుందట. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో 17వ శతాబ్దపు కథతో ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఏయం రత్నం సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read: 'పుష్ప'కు కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్నది పెద్ద సాయమే...
Also Read: కర్ణాటకలో 'పుష్ప'ను బాయ్‌కాట్ చేస్తారా? సినిమాపై కన్నడిగులు ఎందుకు కోపంగా ఉన్నారు?
Also Read: ఏడాది ఆఖరి రోజున... సమరానికి సిద్ధమంటున్న అర్జునుడు!
Also Read: ఇటు సునీల్... అటు హెబ్బా... విలన్‌గా అతడు!
Also Read: 'సంచారి'... 'రాధే శ్యామ్' నుంచి మరో వీడియో సాంగ్ వచ్చేసింది!
Also Read: 'లైగర్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రౌడీ బాయ్! ప్రభాస్ సినిమా వెనుక...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Ashoka Vanamlo Arjuna Kalyanam: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా
Major Ticket Prices: కరోనా తర్వాత తక్కువ టికెట్ రేట్స్ వసూలు చేస్తున్న సినిమా అడివి శేష్ మేజర్
Karate Kalyani: యూట్యూబ్ ఛానెల్స్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు!
Manjusha Neogi Death: కోల్‌కతాలో మరో మోడల్ మృతి- 2 వారాల్లో మూడో ఘటన!
F3 Movie Review - 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?
Nikhat Zareen : హైదరాబాద్ కు నిఖత్ జరీన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త వెన్యూ వచ్చేస్తుంది - ఈసారి వచ్చే మోడల్ వేరే లెవల్!
AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !