Boyapati: మొన్న 'RRR'.. ఇప్పుడు 'BBB'.. క్రేజీ మల్టీస్టారర్ సెట్ అవుతుందా..?

భారీ మల్టీస్టారర్ తీయడానికి రెడీ అవుతున్నారట బోయపాటి. అది కూడా బాలయ్య-బన్నీ లాంటి స్టార్ హీరోలతో కావడం విశేషం.

FOLLOW US: 

రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' అనే భారీ మల్టీస్టారర్ ను తెరకెక్కించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు అగ్ర హీరోలు నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. నిజానికి ఈపాటికే ఈ సినిమా విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఇలాంటి ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను సెట్ చేయడానికి దర్శకుడు బోయపాటి శ్రీను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల బోయపాటి 'అఖండ' అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు భారీ మల్టీస్టారర్ తీయడానికి రెడీ అవుతున్నారట బోయపాటి. అది కూడా బాలయ్య-బన్నీ లాంటి స్టార్ హీరోలతో కావడం విశేషం. బోయపాటి ఏం చెప్పినా.. బాలయ్య నో చెప్పరు. అలానే బన్నీతో బోయపాటికి మంచి అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో 'సరైనోడు' లాంటి హిట్ సినిమా వచ్చింది. 

ఇప్పుడు మరోసారి బన్నీతో సినిమా చేయబోతున్నారు బోయపాటి. ఆయన దగ్గర మల్టీస్టార్ కథ ఉందట. అది బాలయ్య, బన్నీలకు పెర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని భావిస్తున్నారు. ఇదే విషయంపై ఓ విలేకరి 'బాలయ్య, బన్నీ, బోయపాటి కాంబినేషన్ లో సినిమా ఉంటుందా..?' అని బోయపాటిని అడగ్గా.. 'ఇండస్ట్రీలో ఇది జ‌ర‌గ‌దు అది జ‌ర‌గ‌దు అని లేదు. ఏదైనా జరగొచ్చు.. సరైన సమయం, సిట్యుయేషన్ కోసం వేచి ఉండాలి' అంటూ హింట్ ఇచ్చారు. 

బోయపాటి దగ్గరైతే మల్టీస్టారర్ కథ రెడీగా ఉంది. అది చేయడానికి బాలయ్య రెడీగానే ఉంటారు. మరిన్ని బన్నీ ఏమంటారో చూడాలి. 'అన్ స్టాపబుల్' సినిమాతో అల్లు ఫ్యామిలీకి బాగా దగ్గరయ్యారు బాలయ్య. 'అఖండ' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి బన్నీ గెస్ట్ గా కూడా వచ్చారు. కాబట్టి ఈ కాంబో సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి 'BBB' అనే టైటిల్ కూడా పెట్టేసుకున్నారు అభిమానులు. 

Also Read: సమంతతో త్రివిక్రమ్ ప్లాన్.. నిజమేనా..?

Also Read: 'అవతార్ 2' రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్.. ఫ్యాన్స్ కు పండగే..

Also Read: మలైకాకి బ్రేకప్ చెప్పేశాడా..? ఇదిగో క్లారిటీ..

Also Read: మెగా హీరో కొత్త సినిమా టైటిల్ ఇదేనా..?

Also Read: సమంతతో విడాకులపై స్పందించిన చైతు.. ఇప్పుడు నేను హ్యాపీ..

Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Published at : 13 Jan 2022 02:06 PM (IST) Tags: RRR Allu Arjun Balakrishna Boyapati Srinu Akhanda Movie BBB

సంబంధిత కథనాలు

ఓటీటీలోకి ‘కణ్మని రాంబో ఖతీజా’, వెరైటీగా ప్రకటించిన విఘ్నేష్!

ఓటీటీలోకి ‘కణ్మని రాంబో ఖతీజా’, వెరైటీగా ప్రకటించిన విఘ్నేష్!

Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్

Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్

Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!

Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?

Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్

Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Uttarakhand News : కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ, పోలీసులను ఆశ్రయించిన భర్త

Uttarakhand News : కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ, పోలీసులను ఆశ్రయించిన భర్త

Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే

Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే

Chicken Pakodi: చికెన్ పకోడి చిటికెలో చేసేయండిలా

Chicken Pakodi: చికెన్ పకోడి చిటికెలో చేసేయండిలా