అన్వేషించండి

RRR Glimpse: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్ చూసి మెగాస్టార్, మ‌హేష్‌ ఏమ‌న్నారంటే...

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్ సామాన్యులతో పాటు సెలబ్రిటీలనూ ఆకట్టుకుంటోంది. గ్లింప్స్ చూసి చిరంజీవి, మహేష్ బాబు, ఇతర స్టార్స్ ఏమన్నారంటే...

'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'లో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలను దర్శకుడు రాజమౌళి గతంలో పరిచయం చేశారు. మిగతా పాత్రధారులను పరిచయం చేస్తూ... పోస్టర్లు, స్టిల్స్ విడుదల చేశారు. దాంతో గ్లింప్స్‌ విడుదల చేస్తామని ప్రకటించిన తర్వాత ఈసారి రాజమౌళి ఏం చూపిస్తారోననే ఆసక్తి మొదలైంది. గత టీజర్లు దృష్ట్యా అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు మించేలా, సినిమాపై మరింత అంచనాలు ఏర్పడేలా గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. అందులో కథేంటో చెప్పలేదు. కానీ, కథ ఎంత గ్రాండియ‌ర్‌గా తెరకెక్కించామనేది చూపించారు. భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉంటాయనేది పరిచయం చేశారు. సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలనూ ఈ గ్లింప్స్‌ ఆకట్టుకుంటోంది. 

"ఉద్వేగభరిరంగా ఉంది" అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. 

"జస్ట్ వావ్... స్టన్నింగ్ గా ఉంది. అద్భుతమైన విజువల్స్ చూసి మతిపోయింది. సినిమా ఎప్పుడు చూద్దామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. 

"రిపీట్ మోడ్... మళ్లీ మళ్లీ చూస్తున్నాను" అని నితిన్ అన్నారు.

 గ్లింప్స్‌ చూస్తే గూస్ బంప్స్ వచ్చాయని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు. టీజర్ ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో ఊహించలేమని, త్వరగా సినిమా చూడాలని అనుకుంటున్నట్టు ఆమె తెలిపారు.

 దేశమంతటా గ్లింప్స్‌ సెగలు రేపిందని అఖిల్ అక్కినేని ట్వీట్ చేశారు. ఇది చూశాక సినిమాపై అంచనాలు తప్పకుండా పెరుగుతాయని ఆయన అన్నారు. గ్లింప్స్‌ చూశాక రాజమౌళిపై గౌరవం పెరిగిందని హీరోయిన్ నివేదా థామస్ తెలిపారు.

Also Read: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో ఇవి గ‌మ‌నించారా!? 

Also Read: ఆర్ఆర్ఆర్... బ్రదర్ & బావా... 45 సెకన్లలో ఎలా?

Also Read: కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!? తాగి తాగి సచ్చిపోండి!

Also Read: 'పాండవులు కోరుకుంది కౌరవుల చావు కాదు.. ఓటమి' రాజా విక్రమార్క ట్రైలర్..

Also Read: రీషూట్ మోడ్ లో పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget