అన్వేషించండి

Bomma Blockbuster: రష్మీతో నందు రొమాన్స్ - గీతా మాధురీ చూశారా నందు ఏం చేస్తున్నాడో అంటూ మీమ్స్!

‘బొమ్మ బ్లాక్ బస్టర్’ ట్రైలర్ కుర్రాళ్లకు నచ్చేసింది. ఈ సినిమాతో అయినా నందు మంచి హిట్ సాధించాలని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, మీమ్స్ కూడా తెగ నవ్విస్తున్నాయ్.

సినిమా ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోలు చాలామందే ఉన్నారు. అలాంటి వారి లో హీరో నందు ఒకరు. నందు ప్రస్తుతం హీరోగా నటిస్తోన్న సినిమా 'బొమ్మ బ్లాక్ బస్టర్'. ఈ సినిమాలో హీరోయిన్ గా ‘జబర్దస్త్’ ఫేమ్ రష్మీ నటిస్తోంది. ఇటీవల సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ బానే ఉండటంతో ఎక్కువ పబ్లిక్ లోకి వెళ్ళింది. ఈ సినిమాతో అయినా నందు మంచి హిట్ సాధించాలని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ట్రైలర్ లో నందు రష్మీ మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు నందు మెడకు చుట్టుకుంది. 

ట్రైలర్ చూసిన కొంతమంది ఫన్నీ గా కామెంట్స్ చేస్తుంటే, ఇంకొంత మంది నందు పై వెటకారంగా కామెంట్స్ పెడుతున్నారు. అది కూడా నందు భార్య గీతామాధురి ఈ ట్రైలర్ చూస్తే ఎలా ఉంటుంది. ట్రైలర్ లో సీన్స్ చూసి నందుని ఏం అంటుంది అని ఊహించుకుంటూ ఫన్నీ గా మేమ్స్ తయారు చేసి పోస్ట్ చేస్తున్నారు. అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ ఉంది కదా.. అదేనండీ "నువ్ అల్లుకుపోతా అన్నప్పుడే గ్రహించాల్సిందిరా ఐ డిడ్ ఏ మిస్టేక్" అనే డైలాగ్ ను ఈ సినిమాకు అన్వయిస్తూ.. ‘‘నువ్ రష్మీ తో సినిమా అన్నప్పుడే మేము గ్రహించాల్సిందిరా, నువ్ గుంటూరు టాకీస్ సీన్ ఎదో  చేస్తావని ఐ డిడ్ ఏ మిస్టేక్’’ అంటూ ఫన్నీగా మీమ్ క్రియేట్ చేసి పోస్ట్ చేసారు.

ఇలాంటివి చాలానే ఉన్నాయి, దాచాం లోపల అని ఓ ఫంక్షన్ లో హీరో బాలయ్య అన్నట్టు. ఈ సినిమా మీద మేమ్స్ వస్తూనే ఉన్నాయి. అన్నిటి కాన్సెప్ట్ ఒక్కటే రష్మీ, నందు రొమాన్స్. ఇప్పుడే ఇలా ఉంటే సినిమాలో ఏం చేస్తారో అంటూ మేమ్స్ తో హీట్ పుట్టిస్తున్నారు నెటిజన్స్. ఇక ఈ సినిమా రెండు సంవత్సరాల క్రితమే రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. నిన్న కాక మొన్న సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమం పై కూడా పెద్ద హంగామా నే చేసి అటెన్షన్ క్రియేట్ చేసింది మూవీ టీమ్. ప్రమోషన్ కార్యక్రమానికి హీరోయిన్ రష్మీ రాను అని చెప్పిందని, ఆమె షూటింగ్ స్పాట్ కి వెళ్లి మరీ గొడవ పడ్డారు మూవీ టీమ్. తీరా చూస్తే అదంతా ప్రమోషన్స్ కోసమే అన్నట్లు తేలిపోయింది. దీంతో ఈ సినిమాపై సోషల్ మీడియాలో కామెంట్స్ పెరిగిపోవడమే కాకుండా రోజురోజుకూ మీమ్స్ వస్తూనే ఉన్నాయి. సినిమా వచ్చే నెల 4 వ తేదీన విడుదల కానుంది. విడుదలకు ఇన్ని రోజుల ముందే ఇన్ని కామెంట్స్ వస్తుంటే.. విడుదల అయ్యే లోపు సినిమా నుంచి ఇంకెన్ని ట్విస్ట్ లు వస్తాయో, ఇంకెన్ని మీమ్స్ క్రియేట్ అవుతాయో మరి. ఈ సినిమాతో అయినా హీరో నందుకు మంచి హిట్ అందుతుందో లేదో చూడాలి.

Also Read: జయమాలిని, జ్యోతిలక్ష్మి పాటలున్నాయని సినిమాలు ఆడలేదు - 'బొమ్మ బ్లాక్ బస్టర్' ట్రైలర్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by utdka_page (@telugu_meme_waala)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TELUGU MEME GIRL || 25K🎯 (@missamma_muchatlu)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MINIMUM MEMES (@minimum_memes)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 𝘽𝙚𝙠𝙖𝙖𝙧_𝙏𝙧𝙤𝙡𝙡𝙨 (@bekaar_trolls)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MPMI - Mana Page Mana Istam (@mana_page_mana_istam)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ENDHUKU LEY MACHA (@endhuku_ley_macha)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 🅺🅰🆃🆁🅴_🅼🅴🅼🅴🆂 (@katre_memes)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arey Ntraa Edhi (@arey_ntraa_edhi)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
Duleep Trophy: అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
Travis Head: అలా ఎలా  కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
అలా ఎలా కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
Yashasvi Jaiswal: 147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
Viral News: సోషల్ మీడియాలో అమ్మకానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ కస్టమర్ల డేటా, షాకింగ్ న్యూస్
సోషల్ మీడియాలో అమ్మకానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ కస్టమర్ల డేటా, షాకింగ్ న్యూస్
Embed widget