అన్వేషించండి

Entertainment Top Stories Today: రజనీకాంత్ ‘వేట్టయన్’ రివ్యూ, ‘దేవర 3’పై కొరటాల కామెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Entertainment News Today In Telugu: రజనీకాంత్ ‘వేట్టయన్’ రివ్యూ నుంచి ‘దేవర 3’పై కొరటాల కామెంట్ వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్.

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘వేట్టయన్’ సినిమా విడుదల అయింది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ‘దేవర 3’ ఉంటుందా? ఉండదా? అన్న అంశంపై కొరటాల మాట్లాడారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ‘మహాకాళి’ అనే సినిమాను అధికారికంగా ప్రకటించారు. రతన్ టాటా తన కెరీర్‌లో ఒక్కే ఒక్క సినిమాను నిర్మించారు. అదేంటో తెలుసా?

వేట్టయన్' రివ్యూ: మాసీగా తీసిన క్లాస్ మెసేజ్
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా 'వేట్టయన్ - ద హంటర్'. లైకా ప్రొడక్షన్స్ అధినేత సుబాస్కరన్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, దుషారా విజయన్, రితికా సింగ్ ప్రధాన పాత్రధారులు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ రోజు సినిమా విడుదలైంది. మరి, ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. (సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘హనుమాన్’ యూనివర్స్ నుంచి ‘మహాకాళి’
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సినిమాతో దేశ వ్యాప్తంగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి తొలి సినిమా తెరకెక్కిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను కనీవినీ ఎరుగని రీతిలో ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత PVCU నుంచి మొత్తం 12 సూపర్ హీరోస్ సినిమాలు తెరకెక్కించనున్నట్లు ఆయన ప్రకటించారు. అందులో భాగంగానే మూడో సినిమాను అనౌన్స్ చేశారు. ‘మహాకాళి’ పేరుతో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఎన్టీఆర్ ‘దేవర‘కు పార్ట్ 3 ఉంటుందా?
‘దేవర’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి ‘దేవర 2’పై పడింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. మేకర్స్ ముందుగా చెప్పినట్లుగానే రెండో భాగం తప్పకుండా వస్తుంది. తాజాగా ‘దేవర 3’ కూడా ఉంటుందనే ఊహాగానాలు వినిపించాయి. ఈ వార్తలపై దర్శకుడు కొరటాల శివ స్పందించారు. తాను ‘దేవర 3’ గురించి అస్సలు ఆలోచించలేదన్నారు. ఈ సినిమాను ప్రాంచైజీగా మార్చాలనే ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘వేట్టయన్’ ఓటీటీ రైట్స్ ఆ సంస్థ చేతికే
టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో, రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘వేట్టయన్’ సినిమాపై ప్రకటన నాటి నుంచే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ రూ. 140 కోట్లతో తెరకెక్కించింది. సూపర్ స్టార్ కెరీర్ లో 170వ చిత్రంగా రూపొందిన ఈ మూవీపై ట్రైలర్ క్యూరియాసిటీ పెంచింది. ప్రస్తుతం థియేటర్లలోకి అడుగు పెట్టిన నేపథ్యంలో  ‘వేట్టయన్’ మూవీకి సంబంధించి ఓటీటీ వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్ రైట్స్ ను సన్ టీవీ ఏకంగా రూ. 65 కోట్లకు కొనుగోలు చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

రతన్ టాటా చేసిన ఏకైక సినిమా...
సక్సెస్ ఫుల్ బిజినెస్ టైకూన్ రతన్ టాటా నేడు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నో రంగాల్లో అడుగు పెట్టి సక్సెస్ అయిన రతన్ టాటా సినిమా రంగంలో కూడా ఎంట్రీ ఇచ్చాడనే విషయం చాలామంది మూవీ లవర్స్ కి తెలియదని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటి తరం ప్రేక్షకులకు ఈ విషయం గురించి ఏమాత్రం ఐడియా లేదు. అయితే ఒక్క సినిమాతోనే ఆయన సినిమా రంగంలో తన అడుగులకు ఫుల్ స్టాప్ పెట్టారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Rohit Sharma: రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Embed widget