Image Source: @mrunalthakur Instagram

ఐఫా ఉత్సవంలో మృణాల్ ఠాకూర్ మెరిసిపోతూ కనిపించారు.

Image Source: @mrunalthakur Instagram

వీటికి సంబంధించిన ఫొటోలను మృణాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: @mrunalthakur Instagram

ఈ ఎల్లో డ్రస్సులో మృణాల్ చాలా అందంగా కనిపించారు.

Image Source: @mrunalthakur Instagram

2014లో వచ్చిన ‘హలో నందన్’ అనే మరాఠీ సినిమాలో మృణాల్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.

Image Source: @mrunalthakur Instagram

తెలుగులో ‘సీతారామం’ మృణాల్ మొదటి సినిమా.

Image Source: @mrunalthakur Instagram

ఈ సినిమాలో ఆమె చేసిన సీత పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Image Source: @mrunalthakur Instagram

ఆ తర్వాత ‘హాయ్ నాన్న’లో మెమొరీ లాస్ పేషెంట్‌గా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

Image Source: @mrunalthakur Instagram

అనంతరం విజయ్ దేవరకొండ సరసన ‘ది ఫ్యామిలీ స్టార్’లొ కనిపించారు.

Image Source: @mrunalthakur Instagram

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

Image Source: @mrunalthakur Instagram

ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’లో క్యామియోలో కనిపించారు.