‘షోలే’ రికార్డును బద్దలు కొట్టిన ‘తుంబాడ్’ ‘తుంబాడ్’ మొదటిసారి 2018లో విడుదల అయింది. మొదటిసారి విడుదల అయినప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అని అందరూ అన్నారు. ఆరు సంవత్సరాల ‘తుంబాడ్’ మళ్లీ రీ రిలీజ్ అయింది. రీ రిలీజ్‌ల్లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా ‘తుంబాడ్’ నిలిచింది. మొదటి 10 రోజుల్లోనే ‘తుంబాడ్’ రూ.22.63 కోట్లు వసూలు చేసింది. రీ రిలీజ్‌తో కలిపి ఈ సినిమా రూ.34 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ‘తుంబాడ్’ రీ రిలీజ్ వెర్షన్ రూ.24.1 కోట్లు నెట్ వసూలు చేసింది. ‘తుంబాడ్ 2’ సినిమాను కూడా అధికారికంగా ప్రకటించారు. ‘షోలే’ రీ రిలీజ్ (రూ.13 కోట్లు) రికార్డును ‘తుంబాడ్’ బ్రేక్ చేసింది.