అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ టాప్-10 సినిమాలు!

Published by: ABP Desam
Image Source: IMDB

1. జవాన్

అట్లీ దర్శకత్వంలో 2023లో వచ్చిన ఈ సినిమా రూ.1152 కోట్లు వసూలు చేసింది.

Image Source: IMDB

2. పఠాన్

సిద్థార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 2023లో వచ్చిన ఈ సినిమా రూ.1050 కోట్లు వసూలు చేసింది.

Image Source: IMDB

3. డంకీ

రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో 2023లో వచ్చిన ఈ సినిమా రూ.458 కోట్లు వసూలు చేసింది.

Image Source: IMDB

4. చెన్నై ఎక్స్‌ప్రెస్

రోహిత్ శెట్టి దర్శకత్వంలో 2013లో వచ్చిన ఈ సినిమా రూ.423 కోట్లు వసూలు చేసింది.

Image Source: IMDB

5. హ్యాపీ న్యూ ఇయర్

ఫరా ఖాన్ దర్శకత్వంలో 2014లో వచ్చిన ఈ సినిమా రూ.387 కోట్లు వసూలు చేసింది.

Image Source: IMDB

6. దిల్ వాలే

రోహిత్ శెట్టి దర్శకత్వంలో 2015లో వచ్చిన ఈ సినిమా రూ.384 కోట్లు వసూలు చేసింది.

Image Source: IMDB

7. రయీస్

రాహుల్ ధోలాకియా దర్శకత్వంలో 2017లో వచ్చిన ఈ సినిమా రూ.281 కోట్లు వసూలు చేసింది.

Image Source: IMDB

8. జబ్ తక్ హై జాన్

యష్ చోప్రా దర్శకత్వంలో 2012లో వచ్చిన ఈ సినిమా రూ.235 కోట్లు వసూలు చేసింది.

Image Source: IMDB

9. మై నేమ్ ఈజ్ ఖాన్

ఫరా ఖాన్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ఈ సినిమా రూ.224 కోట్లు వసూలు చేసింది.

Image Source: IMDB

10. డాన్ 2

ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో 2011లో వచ్చిన ఈ సినిమా రూ.209 కోట్లు వసూలు చేసింది.

Image Source: IMDB