ఈ బుడ్డోడికి ఇన్‌స్టాలో ఎంత క్రేజో తెలుసా? లక్షల్లో ఫాలోవర్స్.. ఎందుకంటే
ఈ బుడ్డోడి పేరు కిమ్ సూహో. వీడికి సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోయింగ్ ఉంది. వేలల్లో ఫ్యాన్ పేజ్‌లు కూడా ఉన్నాయి.
బీటీఎస్ ఆర్మీ సూహోని బేబి సూహో అంటారు. బీటీఎస్ వి లాగా సూహో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తూ ఉంటారు.
బీటీఎస్ వి, కిమ్ సూహో పుట్టిన తేది కూడా చాలా దగ్గరగా ఉంటుంది. వి బర్త్ డే డిసెంబర్ 30, సూహో డిసెంబర్ 29.
బేబి సూహో స్మైల్ చూసేందుకు బీటీఎస్ ఆర్మీ ఎదురు చూస్తూ ఉంటారు. తన ఫోటోలు, వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
బీటీఎస్ ఆర్మీకి వి అంటే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. పైగా వి కొన్నేళ్లుగా మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్‌గా ఉన్నాడు.
బీటీఎస్ ఆర్మీని నిరాశపరచకుండా బేబి సూహో మదర్.. సూహో ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది.
సూహో క్యూట్‌గా నవ్వుతూ.. చూస్తూ ఉండే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తారు.
సూహో ఆర్మీ పేరుతో ఫ్యాన్ పేజ్‌లు రన్ చేస్తారు. ముఖ్యంగా బీటీఎస్ ఫ్యాన్స్ కామెంట్లు, లైక్‌లతో తమ అభిమానం వ్యక్తం చేస్తూ ఉంటారు.
కిమ్ సూహో అయ్యంగార్ ఫోటోలు (Images Source : Instagram/KimSuho)