నాని, ప్రియాంక మోహన్ సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్​లలో బిజీగా ఉన్నారు.
abp live

నాని, ప్రియాంక మోహన్ సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్​లలో బిజీగా ఉన్నారు.

Published by: Geddam Vijaya Madhuri
నాని హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్​గా నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 29కి రానుంది.
abp live

నాని హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్​గా నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 29కి రానుంది.

దీనిలో భాగంగా చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలు చేస్తుంది.
abp live

దీనిలో భాగంగా చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలు చేస్తుంది.

దీనిలో భాగంగా నాని, ప్రియాంక కలిసి ఓ ఫన్నీ వీడియో చేశారు.
abp live

దీనిలో భాగంగా నాని, ప్రియాంక కలిసి ఓ ఫన్నీ వీడియో చేశారు.

abp live

నాని, ప్రియాంక ఇష్టా, అయిష్టాలు ఇవే..

abp live

ప్రియాంక డే ఇన్​, బీచ్, ఆవకాయ తనకు ఇష్టమని ఈ వీడియోలో చెప్పింది.

abp live

పని ఉంటే ఆన్​ టైమ్​కి వెళ్లడానికే ప్రిఫర్ చేస్తానని వీడియోలో తెలిపింది.

abp live

నాని కూడా బిర్యానీని తన ఫేవరెట్​గా డిష్​గా చూజ్ చేసుకున్నాడు.

abp live

నాని, ప్రియాంక గతంలో గ్యాంగ్ లీడర్ సినిమాలో చేశారు. సరిపోదా శనివారం వీరికి రెండో సినిమా.

abp live

సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని నాని ఫుల్ కాన్ఫిడెన్స్​తో ఉన్నాడు. (Images Source : Instagram/priyankaamohanofficial)