కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.

Published by: Geddam Vijaya Madhuri

వీరి పెళ్లి వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Published by: Geddam Vijaya Madhuri

ఈ జంట చూడ ముచ్చటగా ఉంది అంటూ మీమర్స్, అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Published by: Geddam Vijaya Madhuri

వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

Published by: Geddam Vijaya Madhuri

పెళ్లికి ఊరేగింపుగా వెళ్తున్న కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్

Published by: Geddam Vijaya Madhuri

మండపానికి ఊరేగింపుగా వెళ్లిన కిరణ్ అబ్బవరం.. రహస్యకు అందరి సమక్షంలో తాళి కట్టారు.

Published by: Geddam Vijaya Madhuri

రహస్యకి తాళి కట్టేముందు అందరికీ తాళిని చూపిస్తూ బ్లెస్సింగ్స్ తీసుకున్న కిరణ్ అబ్బవరం.

Published by: Geddam Vijaya Madhuri

కిరణ్ అబ్బవరం టాలీవుడ్​లో పలు సినిమాలు చేస్తూ.. హీరోగా నిలదక్కుకుంటున్నాడు.

Published by: Geddam Vijaya Madhuri

మొదటి సినిమా రాజవారు రాణివారుతో కిరణ్, రహస్య ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

Published by: Geddam Vijaya Madhuri

సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య స్నేహం మొదలైంది. అది ప్రేమగా మారింది.

Published by: Geddam Vijaya Madhuri

కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ పెళ్లి ఫోటోలు, వీడియోలు (Source : Instagram)

Published by: Geddam Vijaya Madhuri