2024లో ఆడియన్స్ ఎక్కువ సెర్చ్ చేసిన వెబ్ సిరీస్‌లు ఇవే!

Published by: ABP Desam
Image Source: Prime Video and Netflix

పాతాళ్ లోక్

జైదీప్ అహ్లావత్ నటించిన ఈ సిరీస్ ఎక్కువగా సెర్చ్ చేసిన సిరీస్‌ల్లో ఉంది.

Image Source: Prime Video

షాహిద్ బ్లాక్‌బస్టర్ డెబ్యూ

ఫర్జీతో షాహిద్ కపూర్ ఓటీటీల్లో బ్లాక్‌బస్టర్ డెబ్యూ ఇచ్చారు.

Image Source: Shahid Kapoor Instagram

విజయ్ సేతుపతి కూడా...

షాహిద్‌తో పాటు విజయ్ సేతుపతి కూడా ఈ సిరీస్‌లో ఉన్నారు.

Image Source: Prime Video

మిర్జాపూర్

మనదేశంలో ఎక్కువగా సెర్చ్ చేసిన వెబ్ సిరీస్‌ల్లో ఇది కూడా ఒకటి.

Image Source: Prime Video

మూడు సీజన్లుగా

ఈ సిరీస్‌కు సంబంధించి మూడు సీజన్లు విడుదల అయ్యాయి.

Image Source: Prime Video

పంచాయత్

ప్రైమ్ వీడియో కామెడీ డ్రామా పంచాయత్ కూడా ఈ లిస్ట్‌లో ఉంది.

Image Source: Prime Video

కోటా ఫ్యాక్టరీ

నెట్‌ఫ్లిక్స్ కోటా ఫ్యాకరీ కూడా మోస్ట్ పాపులర్ సిరీస్‌ల్లో ఉంది.

Image Source: Netflix

శాక్ర్‌డ్ గేమ్స్

నెట్‌ఫ్లిక్స్ శాక్ర్‌డ్ గేమ్స్‌ కూడా ఓటీటీల్లో దూసుకుపోయింది.

Image Source: Netflix

ఫ్యామిలీ మ్యాన్

ఫ్యామిలీ మ్యాన్‌కు కూడా ఓటీటీల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

Image Source: Prime Video