News
News
X

Aamir Khan: హీరోయిన్ తో ఆమిర్ ఖాన్ సీక్రెట్ మ్యారేజ్.. అసలు నిజమిదే.. 

ఆమిర్ ఖాన్ తన మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి ఈవెంట్ కి వెళ్లాడు. ఆ సమయంలో తీసుకున్న ఫొటోను కావాలనే కొందరు మార్ఫింగ్ చేసి ఆన్ లైన్ లో పోస్ట్ చేశారు.

FOLLOW US: 

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్.. నటి ఫాతిమా సనా షేక్ ను మూడో పెళ్లి చేసుకున్నారని సోషల్ మీడియాలో ఓ ఫొటో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటో చూసిన కొందరు నిజంగానే ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకున్నాడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. ఇదొక ఫేక్ ఫొటో. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ ఎంగేజ్మెంట్ సమయంలో తీసిన ఫొటో అది. 

ఆమిర్ ఖాన్ తన మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి ఆ ఈవెంట్ కి వెళ్లాడు. ఆ సమయంలో తీసుకున్న ఫొటోను కావాలనే కొందరు మార్ఫింగ్ చేసి ఆన్ లైన్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నిజానికి ఆమిర్ ఖాన్.. కిరణ్ రావుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించగానే అభిమానులంతా షాకయ్యారు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. దాదాపు 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడం హాట్ టాపిక్ అయింది. 

విడిపోయినప్పటికీ.. ఇప్పటికీ స్నేహితుల్లానే కొనసాగుతామని.. తమ కొడుకు ఆజాద్ రావ్ ఖాన్ కి తల్లితండ్రులుగా ఉంటామని తెలిపారు. అయితే ఈ విడాకులకు కారణం.. నటి ఫాతినా సనా ఖాన్ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆమిర్ ఖాన్ ఈ నటితో ఎఫైర్ పెట్టుకున్నాడని.. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వినిపించాయి. కానీ వీటిపై ఎప్పుడూ ఆమిర్ కానీ.. ఫాతిమా కానీ స్పందించింది లేదు. 

బాలీవుడ్ లో తెరకెక్కిన 'దంగల్' సినిమాలో ఆమిర్ ఖాన్, ఫాతిమా కలిసి నటించారు. అందులో ఆమిర్ ఖాన్ కి కూతురిగా నటించింది ఫాతిమా సనా షేక్. బయట వీరిద్దరూ చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు ప్రచురించడం మొదలుపెట్టింది. Also Read: పవన్ కల్యాణ్ వెనుక వరుణ్ తేజ్... 'గని' రిలీజ్ డేట్ ఫిక్స్!

Also Read: తొడ కొట్టిన బాలయ్య... తగ్గేదే లే!

Also Read: భీమ్లా నాయక్... పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రమ్ స్పెషల్ క్లైమాక్స్!

Also Read: '83' మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?

Also Read: తల్లిదండ్రులకు ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టిస్తున్న 'చమ్మక్' చంద్ర...

Also Read: 'శ్యామ్ సింగ రాయ్' రివ్యూ: తిరగబడిన సంగ్రామమా? ఎగసిపడిన అలజడా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 25 Dec 2021 11:52 AM (IST) Tags: Aamir Khan Fatima Sana Shaikh kiran rao aamir khan third marriage

సంబంధిత కథనాలు

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

టాప్ స్టోరీస్

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?