అన్వేషించండి

Thalapathy Vijay : విజయ్ తో ధోనీ.. సినీ, క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. ఫోటోలు వైరల్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది 'మాస్టర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది 'మాస్టర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ హీరో 'బీస్ట్' సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ చెన్నైలోని గోకులం స్టూడియోస్ లో జరుగుతోంది. అదే స్టూడియోకి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కూడా వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

గురువారం నాడు 'బీస్ట్' సినిమా సెట్స్ లో కనిపించారు ధోనీ. కాసేపు విజయ్ తో ముచ్చటించారు. కమర్షియల్ షూట్ లో పాల్గొనడానికి వెళ్లిన ధోనీ.. అక్కడే విజయ్ షూటింగ్ జరుగుతుందని తెలుసుకొని సరదాగా ఆయన్ని కలిశారు. ప్రస్తుతం ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేట్స్ తో కలిసి చెన్నైలోనే ఉంటుంది. త్వరలోనే వీరంతా మ్యాచ్ కోసం దుబాయ్ కి పయనమవనున్నారు. 

Also Read : Independence Day Songs: ''మా తుఝే సలాం..'' 75వ స్వాతంత్య్ర వేడుకలకు 'దేశం' స్పెషల్..

ధోనీ చెన్నైలో తనకు తెలిసిన మరికొంతమంది స్నేహితులను కూడా కలుస్తున్నారు కానీ విజయ్ ని కలవడం ఇప్పుడు వీర్ల అవుతోంది. వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2008లో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లాంచ్ చేసినప్పుడు విజయ్ ఆ టీమ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఆ తరువాత విజయ్, ధోనీ కలుసుకోవడం ఇదే తొలిసారి.

ధోనీ స్నేహితుడు సీమంత్ లొహానీ ఈ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలకు తలపతితో తల అంటూ క్యాప్షన్ ఇస్తున్నారు. విజయ్ ని ఫ్యాన్స్ అంతా తలపతి అని పిలుస్తారు. అలానే ధోనీని కూడా తల అని అంటారు. ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మికపెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Embed widget