అన్వేషించండి

Vishwaksen Crocs: భ‌య్యా మాస్ కా దాస్ చెప్పులు కాస్ట్ తెలుసాయ్యా!

Vishwaksen విశ్వ‌క్ సేన్.. మాస్ కా దాస్ ఆయ‌న‌.. వ‌రుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి టీజ‌ర్ లాంచ్ కి వ‌చ్చిన ఆయన‌ లుక్ గురించే ఇప్పుడు అంద‌రు మాట్లాడుకుంటున్నారు.

 Vishwaksen Crocs Price Viral: విశ్వ‌క్ సేన్.. మాస్ కా దాస్ అని పిలుచుకుంటారు ఆయ‌న ఫ్యాన్స్. మాస్ సినిమాల‌తో, మాస్ డైలాగుల‌తో విప‌రీత‌మైన ఫాలోయింగ్ పెంచుకున్నాడు విశ్వ‌క్ సేన్. వ‌రుస‌గా సినిమాలు చేస్తూ.. అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు. ఇక ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి'తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. అయితే ఆ సినిమా టీజ‌ర్ లాంచ్ లో విశ్వ‌క్ సేన్ లుక్ గురించే ఇప్పుడు అంద‌రూ మాట్లాడుకుంటున్నారు. వెరైటీ లుక్ లో వ‌చ్చాడు విశ్వ‌క్. న‌ల్ల చొక్క‌, దానిపై పాములు, న‌ల్ల లుంగి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆయ‌న వేసుకున్న క్రాక్స్ (చెప్పులు) ఇంకో ఎత్తు. అవి చాలా వెరైటీగా క‌నిపించాయి. ఇక దాని రేటు చూస్తే.. అంద‌రూ నోరు ఎళ్ల‌బెడ‌తారు..      

రేట్ ఎంతంటే? 

విశ్వ‌క్ సేన్ వేసుకున్న క్రాక్స్ కాస్ట్ అక్ష‌రాల ల‌క్షన్న‌ర అట‌. అవి బాలెన్సియాగా కంపెనీ క్రోక్స్ అట‌. ఆ కంపెనీలో కాస్ట్ స్టార్టింగ్ రేంజ్.. రూ.50 వేల‌కు పై మాటే. దీంతో ధ‌ర తెలిసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు. వామ్మో భ‌య్యా రేంజ్ మారిపోయింద‌య్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

లుక్ పై ట్రోల్స్.. 

విశ్వ‌క్ సేన్ లుక్ పై ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. నాగుల పంచ‌మి లుక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ష‌ర్ట్ మీద పాములు ఉండ‌టంతో నాగుల పంచ‌మి లుక్.. అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అన్న ఏంద‌న్నా ఈ లుక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

ఆక‌ట్టుకున్న టీజ‌ర్.. 

ఇక ఇటీవల రిలీజైన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. దీంట్లో విశ్వ‌క్ సేన్ ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ తో అద‌ర‌గొట్టాడు. విశ్వక్ తన గోదావ‌రి స్లాంగ్ తో అల‌రించారు. ఇక ఈ సినిమాలో 'డీజే' టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ కాగా తెలుగమ్మాయి అంజ‌లి కీల‌క పాత్ర పోషించింది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీత అందించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ సంస్థల్లో సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి సహ నిర్మాతలు. మే 17న సినిమా రిలీజ్ కానుంది. సినిమాకి సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు రిలీజైన ఫ‌స్ట్ లుక్, పోస్ట‌ర్లు, పాట‌లు అంద‌రినీ తెగ ఆక‌ట్టుకున్నాయి. మాస్ సాంగ్స్ అన్నీ యూట్యూబ్ లో అద‌ర‌గొడుతున్నాయి. 

సినిమాకి పొలిటిక‌ల్ ట‌చ్.. 

ఇక ఈ సినిమాలో పొలిటిక‌ల్ ట‌చ్ ఉంటుంద‌ని ఇప్ప‌టికే చెప్పారు విశ్వ‌క్ సేన్. జూ.ఎన్టీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో దండం పెట్టిన‌ట్లుగా స్టిల్ ఉంద‌ని అడిగిన ప్ర‌శ్నకి ఆయ‌న ఆ స‌మాధానం చెప్పారు. విశ్వ‌క్ సేన్ న‌వ్వుతూ ఫ‌న్ క్రియేట్ చేశారు. "సార్ దండం ఎవ‌రైనా అలానే పెడ‌తారు సార్.. ఇలా రివ‌ర్స్ లో పెట్ట‌లేరు క‌దా?  కావాల‌నే చేశాను. మీకు ఇప్ప‌టికే తెలిసిపోయి ఉండాలి. పొలిటిక్ డ్రామానే ఈ సినిమా. అందుకే, ఖాకీ చొక్కా వేశాను. ఈ సినిమాలో అన్ని ఉంటాయి" అని అన్నారు విశ్వ‌క్ సేన్. 

Also Read: పెళ్లికి లెహంగా ఎందుకు వేసుకోలేదో చెప్పిన తాప్పీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Child In Borewell: 68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
Deed Body Parcel Case Update: ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
Embed widget