మామిడి పండు తినేముందు నీళ్ల‌లో క‌చ్చితంగా నాన‌బెట్టాలి ఎందుకంటే?

ఫైటిక్ యాసిడ్ మామిడిపండులోని పోష‌కాలు ఒంటికి అంద‌కుండా చేస్తుంది. నీళ్ల‌లో నాన‌బెడితే అది పోతుంది.

పెస్టిసైడ్స్, క్రిములు, చెత్త లాంటివి ఉంటే క్లీన్ అయిపోతాయి.

నీళ్ల‌లో నాన‌బెడితే మెత్త‌బ‌డ‌తాయి. దీంతో కోసేందుకు, తినేందుకు మెత్త‌గా ఉంటాయి.

ఫైటో కెమిక‌ల్స్ ని త‌గ్గించి.. నేచుర‌ల్ ఫ్యాట్ బ‌ర్న‌ర్ గా ప‌నిచేస్తుంది.

నీళ్ల‌లో వేస్తే మామిడి పండు మునిగిపోతే.. నేచుర‌ల్ గా పండిన‌ట్లు, నీటిలో తేలితే.. మందుతో పండించిన‌ట్లు.

మామిడిపండు తింటే వేడి చేస్తుంటే.. అదే నీటిలో నాన‌బెడితే టెంప‌రేచ‌ర్ త‌గ్గి వేడి చేయదు.

నీటిలో నాన‌బెడితే తియ్య‌గా, జ్యూసీగా అవుతాయి.

Image Source: Pexels

నీటిలో నాన‌బెడితే.. పండులో వాట‌ర్ లెవెల్ పెరుగుతుంది.