వేగన్, ప్లాంట్ బేస్డ్ డైట్ అంటే ఏమిటీ? శాకాహారి, మొక్కల ఆధారిత ఆహారాల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుందాం. వేగన్ ఫుడ్ పర్యావరణానికి అనుకూలమైనది. వేగన్స్.. మాంసం, గుడ్డు, డైరీ, తేనె వంటి ఉత్పత్తులకు దూరంగా ఉంటారు. వేగన్స్ పర్యావరణంపై తమ ప్రభావాన్ని తగ్గించాలనుకుంటారు. మొక్కల ఆధారిత ఆహారం అంటే పండ్లు, కూరగాయలు, విత్తనాలు, మొక్కల నుంచి పొందిన నూనెలు, తృణధాన్యాలు మొదలైనవి. వేగన్స్ వేల ఏళ్ల నుంచి మొక్కల ద్వారా లభించే ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుతున్నారు. Images Credit: Pexels