ప్రోటీన్ ఎందులో ఎక్కువ? గుడ్డులోని తెల్లసొన లేదా మొత్తం గుడ్డులోనా? గుడ్డులో 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. గుడ్డులోని తెల్లసొనలో 4 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఎగ్ వైట్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వు ఉండదు. గుడ్డులోని తెల్లసొనతో పోలిస్తే మొత్తం గుడ్డులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది గుడ్డులోని పచ్చసొనలో ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. మీరు అధిక కేలరీలు, కొవ్వు లేకుండా ప్రొటీన్ ఫుడ్ తినాలనుకుంటే గుడ్డు తినడం మంచిది. గుడ్డులోని తెల్లసొనలో తక్కువ కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రొటీన్ కోసం మీ ఆహారంలో నిత్యం గుడ్డు, గుడ్డులోని పచ్చసొనను తినడం మంచిది.