ఎండాకాలం మొద‌లైపోయింది. మ‌నల్ని మ‌నం ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.

నిత్యం నీళ్లు, ఫ్లూయిడ్స్, ఎల‌క్ట్రోలైట్ స‌ప్లిమెంట్స్, జ్యూసులు తాగుతుండాలి.

ఇక ఈ ఎండాకాలం జ్యూసుల‌తో పాటు ఎక్కువ‌గా గుర్తొచ్చేది చెరుకుర‌సం.

చెరుకు ర‌సం చాలా ప‌వ‌ర్ ఫుల్.. మ‌రి దానివ‌ల్ల క‌లిగే లాభాలు చూద్దామా?

ఎన‌ర్జీకి మెయిన్ సోర్స్ సుక్రోజ్. చెరుకు ర‌సంలో అది ఎక్కువ‌గా ఉంటుంది. ఎండ‌ల‌కు ఎన‌ర్జీ లూజ్ అవ్వ‌కుండా చేస్తుంది.

ఎల‌క్ట్రోలైట్స్, ఫ్లూయిడ్స్ కి చెరుకుర‌సం సోర్స్. ఎక్స‌ర్ సైజ్ చేసేట‌ప్పుడు, వేడి వాతావ‌ర‌ణంలో మ‌న‌ల్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల‌.. ఆహారం జీర్ణ‌మ‌య్యేందుకు స‌హ‌క‌రిస్తుంది.

చెరుకు ర‌సంలో ఉండే విట‌మిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. ఇన్ ఫెక్ష‌న్స్ బారిన ప‌డ‌కుండా చేస్తాయి.

చెరుకు ర‌సంలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఎముక‌లు, ప‌ళ్లు స్ట్రాంగ్ అవుతాయి.

Image Source: Pexels, Freepik

యాంటీ ఇన్ ఫ్ల‌మేట‌రీ ప్రాప‌ర్టీస్ నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. ఇన్ ఫ్ల‌మేష‌న్ ని దూరం చేస్తుంది.