Image Source: pexels

విటమిన్ K పుష్కలంగా ఉన్న ఫుడ్స్ ఇవే.

రక్తం గడ్డకట్టే ప్రక్రియలో ప్రొటీన్లను తయారు చేసి మీ శరీరాన్ని యాక్టివ్ గా చేయడంలో విటమిన్ K సహాయపడుతుంది.

విటమిన్ K ఎముకలకు బలాన్ని ఇస్తుంది. గాయాల నుంచి నయం చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.

విటమిన్ K ఆహారాన్ని తీసుకుంటే శక్తివంతంగా ఉంటాం. సెల్యూలార్ డ్యామేజ్‌ను సరిచేస్తుంది.

కొన్ని ఖనిజాలు హార్మోన్లను తయారు చేసేందుకు లేదా సాధారణ గుండెరేటును కాపాడేందుకు ఉయోగిస్తారు.

సోయాబీన్స్, లేదా సోయాబీన్ నూనెల్ విటమిన్ K2 ఎక్కువగా ఉంటుంది.

కాలేలో విటమిన్ K పుష్కలంగా ఉంటుంది. ఇతర విటమిన్లు, ఖనిజాలతో పాటు కాల్షియం, పొటాషియం, ఫొలేట్ ఉంటుంది.

బ్రస్సెల్స్ మొలకలు విటమిన్ K1 ఉంటుంది. తక్కువ విటమిన్ K తీసుకుంటే ఎముకల పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

పాలకూరలో విటమిన్ K, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉండే ఫైటోన్యూట్రియెంట్స్ అనే పదార్థాలు ఉన్నాయి.

Image Source: pexels

బచ్చలికూరలో విటమిన్లు A, B, E, ఫ్లస్ మెగ్నీషియం, ఫొలేట్, ఐరన్ తో సహా అన్ని రకాల పోషకాలు ఉన్నాయి.