అన్వేషించండి

Tamannaah Bhatia: అదేమీ పార్టీ కాదు, పెద్ద బాధ్యత - పెళ్లిపై తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

విజయ్ వర్మతో ప్రేమ గురించి స్పందించిన తమన్నా, ఇప్పుడు పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి అనేది ఓ బాధ్యత అని, దానికి ఇంకా టైమ్ ఉందని వెల్లడించింది.

గత కొద్ది రోజులుగా మిల్కీ బ్యూటీ తమన్నా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. విజయ్ వర్మతో ప్రేమ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత, ఏదో ఒక అంశంతో హెడ్ లైన్ గా మారుతోంది. రీసెంట్ గా విజయ్ తో ప్రేమలో ఉన్నమాట వాస్తవం అని చెప్పిన  తమన్నా, తాజాగా పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి అంటే ఓ బాధ్యత అని, ఇతరులు చేసుకుంటున్నారు కాబట్టి మనమూ చేసుకోవాలని భావించడం తప్పు అని చెప్పుకొచ్చింది.

పెళ్లి గురించి తమన్నా కీలక వ్యాఖ్యలు

పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టమని చెప్పిన తమన్నా, దానికి ఇంకా సమయం ఉందని చెప్పుకొచ్చింది. “వాస్తవానికి ఎవరికి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనిపిస్తే అప్పుడు చేసుకోవడం మంచిది. ఇతరులు చేసుకుంటున్నారు కాబట్టి మనం చేసుకోవాలి అనుకోవడం చాలా తప్పు. పెళ్లి అనేది పెద్ద బాధ్యత. పార్టీ మాదిరిగా ఎంజాయ్ చేయడం కాదు. మనం మొక్కను ఎలా పెంచుకుంటామో, కుక్కను ఎలా పెంచుకుంటామో, పెళ్లికి కూడా ముందుగా సిద్ధం కావాలి. అన్నింటి పట్ల బాధ్యతగా ఉంటాం అనుకున్ననాడే పెళ్లి చేసుకోవడం ఉత్తమం” అని తమననా వెల్లడించింది. 

గతంలో 30 ఏళ్లకు పెళ్లి చేసుకుంటానని చెప్పిన తమన్నా

గతంలోనూ ఓసారి పెళ్లి గురించి తమన్నా చాలా విషయాలు చెప్పింది. 30 ఏళ్లు వచ్చే సరికి పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. “నేను చాలా సంవత్సరాల క్రితం సినీ రంగంలోకి అడుగు పెట్టాను. సౌత్ లోని అన్ని భాషల్లో సినిమాలు చేశాను. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించాను. 30 ఏళ్లు వచ్చే వరకు సినిమా పరిశ్రమకు సంబంధించిన పని ముగించుకోవాలి అనుకుంటున్నాను. 30 ఏళ్ల వరకు పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలను పొందాలి అనుకుంటున్నాను.  నాకు నిజంగా 30 ఏళ్లు వచ్చినప్పుడు, నేను మళ్లీ పుట్టాను అని భావిస్తాను. ప్రతి ఒక్కరికి 30 ఏళ్లు అనేవి పెళ్లి చేసుకునేందుకు మంచి సమయంగా నేను భావిస్తున్నాను” అని వివరించింది.

ఈ మధ్యే విజయ్ తో ప్రేమను కన్ఫామ్ చేసిన తమన్నా

నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం గురించి ఇటీవలే తమన్నా నోరు విప్పింది.  తనతో ప్రేమలో ఉన్న మాట వాస్తవమేనని చెప్పుకొచ్చింది. “చాలా మంది అమ్మాయిలు తమను అర్థం చేసుకునే భర్త వస్తే బాగుంటుందని భావిస్తారు. నేను కూడా అలాగే అనుకున్నాను. అలాగే విజయ్ నా ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. అంతేకాదు, నా గురించి ఎల్లవేళలా కేరింగ్ తీసుకునే వ్యక్తిగా ఉన్నాడు. అతడి ప్రేమ పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఏదో ఒకరోజు ఇద్దరి ప్రపంచం ఒకటే అవుతుంది. ఇద్దరి మధ్యనున్న బంధం చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నాను” అని తమన్నా వెల్లడించింది.  తమన్నా తాజాగా ‘జీ కర్దా’ సిరీస్ లో కనిపించింది. ఆమె త్వరలో ‘లస్ట్ స్టోరీస్ 2’ లో కనిపించనుంది. Netflix ఈ చిత్రం స్ట్రీమింగ్ కు రానుంది. ఇందులో ఆమె మొదటిసారి విజయ్ వర్మతో కలిసి నటించింది.

Read Also: 18 ఏళ్ల ‘నో కిస్’ రూల్‌ను బ్రేక్ చేసిన తమన్నా - ఈ నిర్ణయం అతడి కోసమేనట!

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget