అన్వేషించండి

Sreeleela: తమిళంలో శ్రీలీలకు భారీ ఆఫర్... బిగ్గెస్ట్ హీరోతో సినిమా

Sreeleela New Tamil Movie: ఇప్పుడు తమిళ సినిమాలపై తెలుగు అమ్మాయి శ్రీలీల ఎక్కువ కాన్సంట్రేషన్ చేసినట్టు అర్థం అవుతోంది. తమిళంలో ఆమెకు మరో భారీ సినిమా అవకాశం వచ్చింది.

Sreeleela Latest Tamil Movie Update: సంక్రాంతి 2026కు విడుదలైన తమిళ సినిమా 'పరాశక్తి'తో కోలీవుడ్ ఇండస్ట్రీకి కథానాయికగా పరిచయమైన తెలుగు అమ్మాయి శ్రీలీల. ఇప్పుడు తెలుగు కంటే తమిళ సినిమాపై ఆమె ఎక్కువ దృష్టి పెట్టినట్టు అర్థం అవుతోంది. తమిళంలో క్రేజీ సినిమాలు ఆమెకు వస్తున్నాయి.

అజిత్ సినిమాలో శ్రీ లీల
Sreeleela Joins Ajith in Adhik Ravichandran's Next: 'పరాశక్తి' విడుదలకు ముందు తమిళంలో రెండు అవకాశాలు అందుకుంది శ్రీలీల. అందులో పాన్ ఇండియా స్టార్ ధనుష్ హీరోగా 'అమరన్' దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న సినిమా D55 ఒకటి. చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ సరసన మరో సినిమా అంగీకరించారు. ఆ రెండూ కాదు... తమిళంలో బిగ్గెస్ట్ స్టార్ హీరోల్లో ఒకరైన అజిత్ సినిమాలో ఆమెకు అవకాశం వచ్చిందనేది లేటెస్ట్ న్యూస్.

Also Read: Tollywood Flashback: చేతికొచ్చిన ఛాన్స్ మధ్యలో మిస్... ఛీత్కారాలు తట్టుకుని నిలబడ్డ దర్శకుడు ఎవరో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SREELEELA (@sreeleela14)

అజిత్ కథానాయకుడిగా దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran Latest Movie) ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' తర్వాత వాళ్ళిద్దరి కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో శ్రీలీలను సెలెక్ట్ చేశారట. అదీ సంగతి

Also ReadTollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adhik Ravichandran (@adhikravi)

తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'గుంటూరు కారం'లో నటించింది శ్రీ లీల. ప్రజెంట్ సమ్మర్ రిలీజ్, మార్చి 26న థియేటర్లలోకి వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లోనూ ఆమె హీరోయిన్. యంగ్ హీరోలతో పలు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఈ ఏడాది హిందీ సినిమా ఇండస్ట్రీకి శ్రీ లీల పరిచయం కానున్నారు. అక్కడ మూడు సినిమాలు చేస్తున్నారు.

Also ReadViral Trend Instagram: ఒడియమ్మ బంటీ... ఫాలోయర్ల కోసం కొత్త ట్రిక్కులు... ఇన్‌స్టాగ్రామ్‌లో నయా ట్రెండ్

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget