శారీలో మోడ్రన్‌గా ఉండాలని, ట్రెండీ బ్లౌజ్ డిజైన్స్ కోసం చూస్తున్నారా? శ్రీ లీల కలెక్షన్ చూస్తే ఐడియా వస్తుంది.

ట్రెడిషనల్ హాఫ్ శారీకి మోడ్రన్ టచ్ ఇవ్వాలంటే అటువంటి కస్టమైజ్డ్ బ్లౌజ్ కంపల్సరీ. 

బ్యాక్ లెస్ / మినిమల్ బ్లౌజ్! నెట్ శారీస్ కట్టినప్పుడు పర్ఫెక్ట్ ఆప్షన్!

టర్టిల్ నెక్ బ్లౌజ్. లెహంగాలతో పాటు హాఫ్ శారీ, చీరల మీదకు బావుంటుంది. 

పెరల్స్ / డైమండ్ జ్యువెలరీ ధరించినప్పుడు డిజన్స్ లేని బ్లౌజ్ అయితే చీరతో పాటు నగలు ఎలివేట్ అవుతాయి.   

హెవీ మగ్గం వర్క్ డిజైన్ బ్లౌజ్ అయితే పెళ్లి కుమార్తెలు మరో సందేహం లేకుండా ఓకే చేయవచ్చు.

సిల్క్ శారీస్, ప్రింటెడ్ చీరలకు సింపుల్ మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ డిజన్స్ సెట్ అవుతాయి. 

అరే... అక్కడ బ్లౌజ్ డిజైన్ ఏముందని అంటారా? ఒక్కోసారి సింపుల్‌గా ఉండటం కూడా ఫ్యాషన్!   

శ్రీ లీల (all images courtesy: sreeleela14/instagram)