అన్వేషించండి

Viral Trend Instagram: ఒడియమ్మ బంటీ... ఫాలోయర్ల కోసం కొత్త ట్రిక్కులు... ఇన్‌స్టాగ్రామ్‌లో నయా ట్రెండ్

Viral Instagram Trends Right Now: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ట్రెండ్ మొదలైంది. తమ అకౌంట్‌లకు ఫాలోయర్లను పెంచుకోవడం కోసం కొత్త ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. స్పూన్, ఫోర్క్ వాడి మతి పోగొడుతున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్లను పెంచుకోవడం కోసం ఇన్‌ఫ్లూయెన్సర్‌లు, కంటెంట్ క్రియేటర్లు ఎన్ని కష్టాలు పడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి రోజూ డిఫరెంట్ రీల్స్, వీడియోలు చేస్తుంటారు. అయితే కొందరు జస్ట్ ఒక స్పూన్ పట్టుకుని నీళ్లు తోడుతూ, మట్టి తవ్వుతూ, ఫోర్క్ పట్టుకుని గోడ గీకుతూ, కాయిన్స్ పట్టుకుని నీళ్ల ట్యాంకులో వేస్తూ వేలకు వేల ఫాలోయర్లను పెంచుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నయా ట్రెండ్స్ మీద ఒక లుక్ వేయండి.

నదిలో నీళ్ళు తోడుతున్నాడు భయ్యా...
ఒక్కో ఫాలోయర్‌కు ఒక్కో స్పూన్ వాటర్!
స్పూన్ రివర్ పేరుతో ఓ అకౌంట్ ఉంది. అందులో జస్ట్ నాలుగు వీడియోలు ఉన్నాయ్. దీని స్పెషాలిటీ ఏమిటంటే... ప్రతి రోజూ ఎంత మంది ఫాలోయర్లు పెరిగితే అన్ని స్పూన్స్ నీళ్లు నదిలో నుంచి తీసి బయట గట్టు మీద వేస్తాడు. మూడు రోజుల క్రితం పోస్ట్ చేసిన వీడియోకి 50 ప్లస్ మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఫిబ్రవరి 17వ తేదీకి 27కే ఫాలోయర్లు ఉన్నారు.

Also ReadPoliticians Died In Flight Crash: తెలుగు నేతల్లో వైయస్సార్, బాలయోగి... విమాన ప్రమాదాల్లో మరణించిన జాతీయ రాజకీయ ప్రముఖులు ఎవరంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @spoon_river01

ఫోర్క్ పట్టుకుని గోడను గీకుతున్నాడు...
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కొక్కరికి ఒక్కో గీత!
ఫోర్క్ వర్సెస్ వాల్ పేరుతో మరొక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. ఆ వీడియోలు చూస్తే... ఒక్కో ఫాలోయర్‌కు ఫోర్క్ పట్టుకుని గోడ మీద ఒక్కో గీత గీస్తాడు. ఓ విధంగా గోడను గీకుతున్నాడు. ఫిబ్రవరి 5న ఆ అకౌంట్‌లో ఫస్ట్ వీడియో పోస్ట్ చేశారు. అందులో 13 వీడియోలు ఉన్నాయి. ఇప్పటి వరకు 477కే ఫాలోయర్స్ ఉన్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Fork vs Wall (@forkvswall)

స్పూన్ వర్సెస్ గ్రౌండ్ పేరుతో మరొక అకౌంట్ ఉంది. అందులో స్పెషాలిటీ ఏమిటంటే... స్పూన్ పట్టుకుని మట్టిని తవ్వుతున్నారు. ఎనిమిది వీడియోలు పోస్ట్ చేయగా... 159కే ఫాలోయర్లు వచ్చారు. మరొక అకౌంట్‌లో స్పూన్ పట్టుకుని గోడను గీకుతున్నారు.

Also Read: Ajit Pawar Father: అజిత్ పవార్ తండ్రి ఎవరో తెలుసా? బాలీవుడ్‌తో పొలిటికల్ పవర్ ఫ్యామిలీ కనెక్షన్ ఏమిటంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by digging with spoon (@spoonvsground)

చాకు పట్టుకుని కారు మీద గీతలు!
ఇంకోర.ఇంక్ పేరుతో ఒక అకౌంట్ ఉంది. అందులో ఫస్ట్ డిఫరెంట్ వీడియోలు పోస్ట్ చేశారు. అయితే ఫాలోయర్ల కోసం కొత్త ట్రిప్ ప్లే చేయడం స్టార్ట్ చేశారు. చాకు తీసుకుని ఒక్కో ఫాలోయర్‌కు కారు మీద ఒక్కో గీత గీయడం స్టార్ట్ చేశారు. ప్రజెంట్ ఆ అకౌంట్‌ను ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య 9000 ఉన్నారు.

Also Readఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ డైరెక్టర్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by INKORA™ – Realistic Temporary Tattoos (@inkora.ink)

వాటర్ ట్యాంకులో కాయిన్స్ వేస్తున్నారు
వన్ ఫాలో వన్ కాయిన్ పేరుతో మరొక అకౌంట్ స్టార్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం అందులో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ అకౌంట్ కాన్సెప్ట్ ఏమిటంటే... ఒక్కో ఫాలోయర్ పెరిగితే ఒక్కో కాయిన్ వాటర్ ట్యాంకులో వేస్తారు. రెండో వీడియోకు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. జస్ట్ రెండు వీడియోలు పోస్ట్ చేస్తే... 15కే ఫాలోయర్లు వచ్చారు.

Also Readఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by One follow 1₹ (@one_follow_1_coin)

టాప్ హెడ్ లైన్స్

US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget