అన్వేషించండి

Ajit Pawar Father: అజిత్ పవార్ తండ్రి ఎవరో తెలుసా? బాలీవుడ్‌తో పొలిటికల్ పవర్ ఫ్యామిలీ కనెక్షన్ ఏమిటంటే?

Ajit Pawar Bollywood Connection: మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్ ఫ్యామిలీ పలుకుబడి తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. అయితే ఆయన తండ్రికి చిత్రసీమతో సంబంధాలు ఉన్నాయని తెలుసా?

జనవరి 28, బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) మరణించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్ ఫ్యామిలీ పలుకుబడి అందరికీ తెలుసు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. అయితే ఆయన తండ్రికి చిత్రసీమతో సంబంధాలు ఉన్నాయని తెలుసా? మొత్తం పవార్ కుటుంబం రాజకీయాల్లో లోతుగా మునిగిపోయినప్పటికీ... అజిత్ పవార్ తండ్రి భారతీయ సినిమాతో సంబంధాలు కలిగి ఉన్నారని తెలుసా?

అజిత్ పవార్ తండ్రి ఎవరు?
Who Is Ajit Pawar Father, Know His Background: అహ్మద్‌నగర్ జిల్లాలోని దేవ్‌లాలి ప్రవరాలో అజిత్ పవార్ జన్మించారు. ఆయనకు శరద్ పవార్ బాబాయ్. శదర్ సోదరుడు అనంత రావు పవార్‌, ఆశాతాయి పవార్ దంపతుల కుమారుడు అజిత్. ఆయన చిన్నతనంలోనే తండ్రి మరణించారు. పవార్ కుటుంబంలోని చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. కానీ అనంత రావు పవార్ సినిమాలతోనూ సంబంధాలు కలిగి ఉన్నారు.

Also Read: Politicians Died In Flight Crash: తెలుగు నేతల్లో వైయస్సార్, బాలయోగి... విమాన ప్రమాదాల్లో మరణించిన జాతీయ రాజకీయ ప్రముఖులు ఎవరంటే?

అజిత్ పవార్ తండ్రి, అనంత రావు పవార్‌ (Anantha Rao Pawar)కు భారతీయ సినీ పరిశ్రమతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ప్రముఖ చిత్ర నిర్మాత వి. శాంతా రామ్‌తో కలిసి ఆయన పని చేశారు. ముంబైలోని వి. శాంతా రామ్ కు చెందిన 'రాజ్‌ కమల్ స్టూడియో'లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా అనంత రావు పని చేశారు. సినీ పరిశ్రమలో పనిచేసిన సమయంలో 'జానక్ జానక్ పాయల్ బాజే', 'అమర్ భూపాలి' వంటి అనేక పెద్ద సినిమా ప్రాజెక్టులకు సహాయ సహకాలు అందించారు.

Also Readఆరేళ్ళ వయసులో వేధింపులు... పవన్ కళ్యాణ్ 'తమ్ముడు' హీరోయిన్ జీవితంలో చీకటి కోణం

ముంబైలో కొంతకాలం గడిపిన తరువాత బారామతికి తిరిగి వచ్చిన అనంత రావు కుటుంబ వ్యవసాయం, వ్యాపారాలు చూసుకున్నారు. ఆ తరువాత ఛత్రపతి కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీకి వైస్ - ఛైర్మన్‌గా నియమితులు అయ్యారు. ఆయన సోదరుడు శరద్ పవార్ రాజకీయాల్లోకి ప్రవేశించగా... అనంత రావు సినిమా కెరీర్, స్థానిక సహకార పనులు చూసుకున్నారు. తండ్రి మరణం తరువాత అజిత్ పవార్ చదువు మానేశారు. కుటుంబ బాధ్యతలు స్వీకరించడం తప్ప ఆయనకు వేరే మార్గం లేదు.

Also Readమొగుడా? పెళ్ళామా? భార్యగా సమంత... భర్తగా విశాల్... ఇద్దరు చేస్తున్న పని ఒక్కటేనా?

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget