అన్వేషించండి

నన్ను కుక్కలా బయటకు తోసేశారు - సల్మాన్ మూవీలో నటి హేమాకు అవమానం

బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్ 3' సెట్స్ లో తనకు జరిగిన అవమానాన్ని తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది బాలీవుడ్ నటి హేమా శర్మ.

బాలీవుడ్ నటి హేమ శర్మ తాజాగా సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ పై పలు ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే 'దబాంగ్ 3' సెట్స్ లో సల్మాన్ ఖాన్ సెక్యూరిటీతో తనకు జరిగిన సంఘటన గురించి వెల్లడించింది. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను దబాంగ్ 3 సినిమాలో వర్క్ చేయాలని అనుకున్నాను. సల్మాన్ ఖాన్ ని కలవాలనుకున్నాను. ఇక సినిమాలో వర్క్ చేయడం కోసం నాకున్న సామర్థ్యంతో ప్రతిదీ చేశాను. అంతకుముందు సల్మాన్‌తో నాకు ఓ సీన్ షూటింగ్ ఉంది. దాంతో నేను ఎంతో సంతోషించాను. కానీ కట్ చేస్తే సినిమాలో సల్మాన్ ఖాన్ లేకుండానే ఆ సీన్ షూట్ చేశారు’’ అని తెలిపింది.

"సల్మాన్ ఖాన్ లేకుండా సీన్ చిత్రీకరించడంతో చాలా నిరాశకు గురయ్యాను. షూటింగ్ పూర్తయిన తర్వాత నేను సల్మాన్ ఖాన్‌ను కలవాలి అనుకున్నాను. సల్యాన్‌ను కలవడం కోసం చాలామందితో మాట్లాడాను. సల్మాన్‌ను కలిసి ఆయనతో ఫోటో దిగడానికి సుమారు 50 మందిని సంప్రదించాను. కానీ కుదరలేదు. ఆ తర్వాత పండిట్ జనార్దన్‌‌ను సంప్రదించాను. ఆయన బిగ్ బాస్ కి వచ్చినప్పుడు నేను సల్మాన్‌ను ఎలాగైనా కలవాలని నా కోరికను తెలియజేశాను. ఆ తర్వాత పండిట్ జనార్ధన్.. నీ కోరిక కచ్చితంగా నెరవేరుతుందని నాకు హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగానే సల్మాన్‌ను కలిసే అవకాశం వచ్చింది. దాంతో సల్మాన్‌ను కలవడానికి వెళ్ళాం. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ నాతో ఎంత దారుణంగా ప్రవర్తించారో, ఎంత అవమానించారో మాటల్లో చెప్పలేను. సల్మాన్ ఖాన్ తో ఓ ఫోటో దిగాలనుకున్నందుకు నన్ను ఓ కుక్కలా బయటికి విసిరేసారు. నాతో పాటు పండిట్ జనార్దన్ పై కూడా సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ చాలా దారుణంగా ప్రవర్తించడమే కాకుండా అతన్ని బెదిరించారు’’ అని హేమా శర్మ పేర్కొంది.

"నాకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయాను. ఎందుకంటే అక్కడ 100 మందికి పైగా నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. వాళ్లందరి ముందు అవమానానికి గురవ్వడం వల్ల  పది రోజులు నిద్ర పట్టలేదు. అసలు నేను కోరుకున్నదల్లా సల్మాన్ ఖాన్ ని కలవడం.  ఆయనతో ఒక ఫోటో దిగడం. దీనికోసం నాకు ఎంతో పెద్ద అవమానం జరిగింది. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో సల్మాన్ ఖాన్ లేరు. కానీ ఆయన ఆ సమీపంలోనే ఉన్నారు. అతను జోక్యం చేసుకొని సిచువేషన్ ని హ్యాండిల్ చేయవచ్చు. కానీ ఆయన ఎక్కడా కనిపించలేదంటూ" అని తెలిపింది. 

సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ సిబ్బందిపై ఇలాంటి విమర్శలు రావడం ఇది మొదటిసారి ఏం కాదు. గతంలో కూడా సల్మాన్ సెక్యూరిటీ చాలామంది పట్ల దారుణంగా ప్రవర్తించారు. రీసెంట్ గా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ని సైతం సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్స్ పక్కకి తోసేశారు. IIFA2023  ఈవెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈవెంట్లో విక్కీ కౌశల్ ఓ అభిమానితో సెల్ఫీ దిగుతుండగా ఆ సమయంలో సల్మాన్ ఖాన్ అక్కడికి వచ్చాడు. సల్మాన్ ఖాన్ రాగానే అతని దగ్గరికి వెళ్లడానికి విక్కీ కౌశల్ ప్రయత్నించాడు. దాంతో అతని వెనకాలే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది విక్కీ కౌశల్ ని వెనక్కి తోసేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే. ఇక ఈ వీడియోని చూసిన కొందరు సల్మాన్ ఖాన్ పై మరియు అతని సెక్యూరిటీ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనగరాజ్ షాకింగ్ నిర్ణయం, ఇక సినిమాలకు వీడ్కోలు?

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget