అన్వేషించండి

Rukmini Vasanth: బికినీ వీడియోపై రుక్మిణీ వసంత్ రియాక్షన్... లీగల్ యాక్షన్‌కు రెడీ

Rukmini Vasanth Viral Video Bikini: ఎన్టీఆర్ 'డ్రాగన్' హీరోయిన్ రుక్మిణీ వసంత్ డీప్ ఫేక్ వైరల్ బికినీ వీడియో మీద రియాక్ట్ అయ్యారు. ఆ వీడియోలు జనరేట్ చేసిన వాళ్లపై లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు.

రుక్మిణీ వసంత్ బికినీ వీడియోలు, ఫోటోలు ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఎక్స (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా సైట్లలో ఆమె బికినీ లుక్ వైరల్ అవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ఆ వీడియో అండ్ ఫోటోలు క్రియేట్ చేశారని రుక్మిణీ వసంత్ తెలిపారు. డీప్‌ఫేక్ బికీనీ ఫోటోలపై ఆమె తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అవి జనరేట్ చేసిన వాళ్లకు వార్నింగ్ కూడా ఇచ్చారు. రుక్మిణీ వసంత్ ఏమన్నారు? ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...

ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు...
లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాం! 
Rukmini Vasanth Bikini Shoot Latest News: ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్న బికినీ వీడియో గమనిస్తే... గ్రీన్ కలర్ బికినీతో స్విమ్మింగ్ పూల్‌లోకి దిగుతున్నట్లు ఉంది. కెమెరా మ్యాన్, లైటింగ్ గట్రా చూస్తే... ప్రొఫెషనల్ ఫోటో షూట్‌ అర్థం అవుతోంది. దాంతో చాలా మంది అది నిజమైన వీడియో అనుకున్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రుక్మిణీ వసంత్ ఓ పోస్ట్ చేశారు. 

"ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న ఇమేజెస్, వీడియో వ్యవహారం మా దృష్టికి నాతో పాటు మా టీం దృష్టికి వచ్చింది. నెట్టింట చలామణి అవుతున్నవి ఏఐ జనరేటెడ్ ఫోటోలు. అవి నిజం కాదు... పూర్తిగా అవాస్తవం. ఇటువంటి తప్పుడు కంటెంట్‌ను క్రియేట్ చేయడం, సర్క్యులేట్ చేయడం బాధ్యతారాహిత్యమైన పని. ఓ వ్యక్తి ప్రైవసీగా భంగం కలిగించడమే'' అని రుక్మిణీ వసంత్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు నటి, యాంకర్ అనసూయ సైతం ఏఐ జనరేటెడ్ ఫోటోలపై సైబర్ కంప్లైంట్ చేశారు. ఇటువంటివి అడ్డుకోవాలని ఆవిడ కోరారు.

Also ReadPeddi Bhopal Event - భోపాల్‌లో ఇవాళే 'పెద్ది' ఈవెంట్... 150 కోట్ల ఇన్స్ట్రుమెంట్స్‌తో రెహమాన్ పెర్ఫార్మన్స్  నుంచి Hellallallo సాంగ్ లాంచ్ వరకు - ఫుల్ డీటెయిల్స్ తెలుసా?

Rukmini Vasanth: బికినీ వీడియోపై రుక్మిణీ వసంత్ రియాక్షన్... లీగల్ యాక్షన్‌కు రెడీ

డీప్ ఫేక్ వీడియో, ఫోటోలు క్రియేట్ చేయడాన్ని తాను సీరియస్‌గా తీసుకున్నానని రుక్మిణీ వసంత్ స్పష్టం చేశారు. ఇంకా ''ఫేక్ ఫోటోలు సృష్టించిన వారిపై, అదే విధంగా వాటిని వైరల్ / సర్క్యులేట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు కంప్లైంట్ చేశాం'' అని ఫేక్ రాయుళ్ళకు రుక్మిణీ వసంత్ వార్నింగ్ ఇచ్చారు. ప్రేక్షకులు ఆ కంటెంట్‌ను షేర్ చేయవద్దని ఆమె రిక్వెస్ట్ చేశారు.

Also ReadUgly Story Review - 'అగ్లీ స్టోరీ' రివ్యూ: సైకో మొగుడు... ఇన్నోసెంట్ వైఫ్... నందు - అవికా గోర్ సినిమా హిట్టా? ఫట్టా?

Rukmini Vasanth Upcoming Movies: ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాలో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తున్నారు. ఆ సినిమా కంటే యశ్ 'టాక్సిక్'తో థియేటర్లలోకి రానున్నారు. కన్నడ సినిమా 'బీర్బల్ ట్రయాలజీ'తో కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమెకు... 'సప్త సాగరాలు దాటి' మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత రిషబ్ శెట్టి 'కాంతార: చాప్టర్ 1' పాన్ ఇండియా సక్సెస్ అందించింది.

Also Read: iBomma : iBOMMA, Bappamలో కొత్త మూవీస్ - పోలీసుల వార్నింగ్

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mr Perfect Case: 'దిల్' రాజుకు ఊరట... 'మిస్టర్ పర్ఫెక్ట్' కాపీరైట్ కేసు అప్డేట్ ఏమిటంటే?
'దిల్' రాజుకు ఊరట... 'మిస్టర్ పర్ఫెక్ట్' కాపీరైట్ కేసు అప్డేట్ ఏమిటంటే?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Embed widget