అన్వేషించండి

iBomma : iBOMMA, Bappamలో కొత్త మూవీస్ - పోలీసుల వార్నింగ్

iBOMMA Case : మూవీ పైరసీ సైట్స్ iBOMMA, Bappam tv కేసులో పోలీసులకు కీలక ఆధారం లభ్యమైంది. ఐపీ అడ్రస్ ఆధారంగా విదేశాల్లో మూలాలు ఉన్నట్లు సైబర్ అధికారులు గుర్తించారు.

Police Found Clue In iBOMMA Bappam Websites Case : మూవీ పైరసీ వెబ్ సైట్స్ iBOMMA, Bappam TV మళ్లీ ఆన్ లైన్‌లో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. గతంలో iBOMMA సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌తో సినీ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. అయితే, మళ్లీ ఈ సైట్ రావడం సినీ పెద్దల్లో ఆందోళన కలిగించింది. తాజాగా, పోలీసులు iBOMMA కేసులో కీలక క్లూ లభించింది.

అలా సైట్‌లోకి సినిమాలు

బ్లాగ్ స్పాట్ ద్వారా కొత్త సినిమాలు iBOMMA, Bappam సైట్లలో అప్‌లోడ్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఐపీ అడ్రస్ ఆధారంగా సైట్ మూలాలు ట్రేస్ చేయగా... విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియజేయాలంటూ గూగుల్‌ సంస్థను సంప్రదించినట్లు తెలుస్తోంది.

Also Read : నాగార్జునకు వెరీ వెరీ స్పెషల్ - ఫస్ట్ సినిమా విక్రమ్, ANR లాస్ట్ మూవీ మనం ఇవాలే రిలీజ్

పైరసీ సైట్ ఓపెన్ చేస్తే...

కొత్త మూవీస్ కోసం iBOMMA, Bappam tv వెబ్‌సైట్స్ ఓపెన్ చేస్తే... మన వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుందని చెబుతున్నారు పోలీసులు. పైరసీ సైట్స్ ఓపెన్ చెయ్యొద్దని హెచ్చరిస్తున్నారు. సైట్ ఓపెన్ చేసి I Agree క్లిక్ చేస్తే... మన ఫోటోస్, పర్సనల్ డేటాతో పాటు సెన్సిటివ్ సమాచారం కూడా యాక్సెస్ చేసేందుకు ఛాన్స్ ఇచ్చినట్లేనని చెబుతున్నారు.

దీంతో పాటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ప్రమోషన్స్ యాడ్ రూపంలో కనిపిస్తాయని... వాటిపై క్లిక్ చేసినా వెరీ డేంజర్ అంటూ హెచ్చరిస్తున్నారు. ఓపెన్ చేసేది ఒకే పేజ్ అయినా బ్యాగ్రౌండ్‌లో మనకు తెలియకుండానే ఎన్నో పేజీలు ఓపెన్ అవుతాయని వార్నింగ్ ఇస్తున్నారు. పైరసీ సైట్స్ జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. కొత్త సినిమాలు థియేటర్లలో లేదా అఫీషియల్ ఓటీటీల్లోనే చూడాలని చెబుతున్నారు.

Also Read : లెనిన్ ఎవరిని వెతుక్కుంటూ వచ్చాడు - అఖిల్ అక్కినేని స్పెషల్ డే

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Live Updates - 'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
Korean Kanakaraju OTT : కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Embed widget