అన్వేషించండి

Ranbir Kapoor : క్రిస్మస్ వేడుకల్లో ‘జై మాతాజీ’ అంటూ విష్ చేసిన రణబీర్, వీడియో వైరల్

Ranbir Kapoor : రణ్ బీర్ కపూర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కేక్ కోస్తూ జైమతాది అని నినాదించడం వైరల్ అవుతోంది.

Bollywood Actor Ranbir Kapoor Christmas Celebrations : ప్రపంచ వ్యాప్తంగా నిన్న (డిసెంబర్ 25) క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్‏గా జరిగాయి. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ పండగ సంబరాల్లో మునిగి తేలారు. ఇండియాలోనూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున జరిగాయి. ఈ క్రిస్మస్ సెలెబ్రేషన్స్ లో సినీతారల సందడి గురించి చెప్పక్కర్లేదు. చాలామంది స్టార్స్ ఫ్యామిలీతో క్రిస్మస్ పండగ జరుపుకుని.. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం నెట్టింట క్రిస్మస్ పండగ సందర్భంగా తారల సంబరాల ఫోటోలు, వీడియోలు తెగ వైరలయ్యాయి.

ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కు సంబంధించిన క్రిస్మస్ సెలబ్రేషన్ వీడియో ఒకటి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోలో రణ్ బీర్ కపూర్ ఆల్కహాల్ కలిపిన క్రిస్మస్ కేక్ కు నిప్పు అంటించి మంట రాగానే జై మాతాజీ అనే నినాదం చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో కేక్ పై ఆల్కహాల్ పోయడం, దాన్ని అంటించిన రణ్ బీర్ జై మాతాజీ అని అనడంతో ఈ వీడియో చూసిన నెటిజన్స్ రణ్ బీర్ ఏం చేసినా స్పెషల్ గానే ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా రణ్ బీర్ కపూర్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి క్రిస్మస్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ముంబైలోని జుహులో కపూర్ కుటుంబం లంచ్ పార్టీ జరిగింది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే నెట్టింట ఫాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఇదే క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా రణ్ బీర్, ఆలియా దంపతులు తమ కూతురు రాహాను తొలిసారి ప్రపంచానికి చూపించారు. రాహా పింక్, వైట్ డ్రెస్ వేసుకోగా.. ఆమెను రణ్‍బీర్, ఆలియా ఎత్తుకొని ఫొటోలకు పోజులు ఇచ్చారు. క్రిస్మస్ థీమ్ ఉన్న డ్రెస్‍ను ఆలియా ధరించారు. క్రిస్మస్ హెడ్ బ్యాండ్‍ను కూడా పెట్టుకున్నారు. బ్లాక్ ఔట్‍ఫిట్‍లో రణ్‍బీర్ కపూర్ స్టైలిష్‍గా కనిపించారు. రణ్‍బీర్, ఆలియా దంపతుల కూతురు రాహా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈఫోటోలు చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ రాహా చాలా క్యూట్‍‍గా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

ఇక రణ్ బీర్ సినిమాల విషయానికి వస్తే.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ నటించిన 'యానిమల్' మూవీ  బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది సినిమా విడుదలై మూడు వారాలు అవుతున్నా ఇప్పటికీ థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటుంది. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ.860 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకని రూ.1000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు.

Also Read : ప్రజలు చాలా సెన్సటివ్‌గా మారుతున్నారు, నా సినిమాలను వాటితో పోల్చుతా: సందీప్ రెడ్డి వంగా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget