అన్వేషించండి

Rajinikanth : విజయ్ జన నాయగన్ రిలీజ్ ఆలస్యంపై క్వశ్చన్ - తలైవా ఏం చెప్పారంటే?

Rajnikanth Reaction : విజయ్ జన నాయగన్ మూవీ రిలీజ్ ఆలస్యం కావడంపై తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ రియాక్ట్ అయ్యారు. జైలర్ 2 మూవీ షూటింగ్‌పై అప్డేట్ ఇచ్చారు.

Rajinikanth Reaction About Jailer 2 Shooting Update : తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. జైలర్ 2తో పాటు, కమల్ హాసన్‌తో మూవీ KHxRK మూవీస్ ట్రాక్‌లో ఉన్నాయి. తాజాగా ఆయన 'జైలర్ 2' షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని బుధవారం చెన్నై రీచ్ అయ్యారు. ఎయిర్ పోర్టు వద్ద మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

జన నాయగన్ ఆలస్యంపై...

ఇళయ దళపతి విజయ్ జన నాయగన్ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఇప్పటికీ సెన్సార్ సర్టిఫికెట్‌పై ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా ఈ మూవీ రిలీజ్ ఆలస్యంపై మీ స్పందనేంటి? అని అడగ్గా... 'సారీ... నో కామెంట్స్' అంటూ సమాధానం దాటవేశారు.

'జైలర్ 2 షూటింగ్ మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. సినిమా రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థ త్వరలోనే వెల్లడిస్తుంది. ఆగస్ట్ నుంచి కమల్ హాసన్‌తో మూవీ KHxRK షూటింగ్ ప్రారంభిస్తాం. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తైంది.' అని చెప్పారు.

Also Read : సూపర్ హీరోస్ Vs కామన్ మ్యాన్స్ - ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ది బాయ్స్... తెలుగులోనూ స్ట్రీమింగ్

విజయ్ జన నాయగన్ రిలీజ్‌పై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. రీసెంట్‌గా సెన్సార్ రివ్యూ చేస్తారంటూ ప్రచారం జరిగినా దానిపై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ క్రమంలో జులైలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక జైలర్ 2 విషయానికొస్తే... నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 2023లో రిలీజైన జైలర్ బ్లాక్ బస్టర్ వద్ద సంచలన విజయం సాధించింది. మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, సునీల్, మిర్నా మేనన్, వినాయకన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కుటుంబం విగ్రహాల చోరీ ముఠా వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? తన కుటుంబాన్ని అంతం చేయాలని చూసిన ముఠాను పోలీస్ ఆఫీసర్ ఎలా మట్టుబెట్టాడు? అనేది ఫస్ట్ పార్టులో చూపించగా... మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో సీక్వెల్ తెరకెక్కుతోంది. జూన్ 12న జైలర్ 2 రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

46 ఏళ్ల తర్వాత...

మరోవైపు, జైలర్ 2 తర్వాత కమల్, రజనీ కాంత్ మూవీ ట్రాక్ ఎక్కనుంది. ఇప్పటికే అనౌన్స్‌మెంట్ వీడియో కూడా వచ్చేసింది. ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా... 46 ఏళ్ల తర్వాత ఇద్దరు మల్టీ స్టారర్స్ సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయబోతున్నారు. ఫస్ట్ వీడియోతోనే బిగ్ హైప్ క్రియేట్ కాగా... ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ కాగా... ఆగస్ట్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలోనే మిగిలిన అప్డేట్స్ రానున్నాయి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
SlumDog Update : విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget