అన్వేషించండి

Praneeth Hanumanthu: ప్రణీత్ హనుమంతు ఎక్కడ ఉంటాడు - హైదరాబాద్‌లోనా, అమెరికాలోనా?

Praneeth Hanumanthu Controversy: ఫన్ పేరుతో తండ్రీ కుమార్తెల బంధం మీద హేయమైన కామెంట్స్ చేయడంతో ఎక్కడ చూసినా ప్రణీత్ హనుమంతు పేరు వినబడుతోంది. అసలు అతను ఎక్కడ ఉంటాడో తెలుసా?

Praneeth Hanumanthu Controversy Video: ముఖ్యమంత్రులు, డీజీపీలు, సినిమా  ప్రముఖుల నుంచి ప్రజల వరకు...  మీడియా నుంచి సోషల్ మీడియా వరకు... ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రణీత్ హనుమంతు కాంట్రవర్షియల్ వీడియో మీద చర్చ నడుస్తోంది. అతడు ఎక్కడ ఉంటాడు? అనే క్వశ్చన్ వస్తోంది. 

హైదరాబాద్ సిటీలోనా? అమెరికాలోనా?
Praneeth Hanumanthu Youtube Channel: తండ్రీ కుమార్తెల బంధం మీద ప్రణీత్ హనుమంతు చేసిన కామెంట్స్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జనాల్లో ఏ స్థాయి కోపం వుందంటే... అతడి పేరెంట్స్ మీద కామెంట్స్ చెయ్యడం స్టార్ట్ చేశారు. దాంతో తాను మంచి కొడుకును కాకపోయినా వాళ్ళు మంచి పేరెంట్స్ అని, దయచేసి వాళ్ళను ఏమీ అనవద్దని అడుక్కుంటూ ఒక వీడియో చేశాడు. ఆ వీడియో రిలీజ్ అయ్యాక ఇంకా అతడిని అరెస్ట్ చెయ్యలేదా? అని కొందరు కామెంట్ చేశారు. అమెరికాలో వుంటాడు కనుక అరెస్ట్ చెయ్యడం కష్టం అని సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేశారు. అయితే, అందులో నిజం లేదు. 

View this post on Instagram
 
A post shared by Praneeth Hanumantu (@p.hanumantu)

ఫనుమంతు అలియాస్ ప్రణీత్ హనుమంతు నివశించేది అమెరికాలో కాదు... హైదరాబాద్ సిటీలో! అతడు బేగంపేట్ ఏరియాలోని అపార్టుమెంటులో ఒక ఫ్లాటులో వుంటాడని సమాచారం.

Also Readప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?

ప్రణీత్ హనుమంతు అన్నయ్య, ఫేమస్ యూట్యూబర్ కమ్ స్టైలిష్ టిప్స్ ఇచ్చే అజయ్ హనుమంతు (Aye Jude) నివసించేది బెంగళూరులో అని టాక్. అతడు ఫైలట్. స్టైలింగ్ మీద ఇంట్రెస్ట్ వుండటంతో 'aye jude youtube channel' స్టార్ట్ చేశాడు. అయితే, అన్నదమ్ములు ఇద్దరూ కలిసి చేసిన వీడియోస్ తక్కువ. ఒకే ఒక్కసారి అన్నయ్యను ప్రణీత్ హనుమంతు ఇంటర్వ్యూ చేసినట్టు వున్నాడు. ఇక, వీళ్ళ పేరెంట్స్ ఏపీలో వుంటున్నారు. తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ కావడంతో ఉద్యోగరీత్యా ఏపీలో వుండాల్సి వస్తోందట.

Also Readహిందీలో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన 'కల్కి 2898 ఏడీ' - రాజమౌళి సినిమాల తర్వాత ప్రభాసే!

చిన్నా పెద్దా అని తేడా లేకుండా డార్క్ హ్యూమర్ పేరుతో కామెంట్స్  (రాయలేని, చెప్పలేని) చెయ్యడం ఏమిటని మెజారిటీ జనాలు ప్రణీత్ హనుమంతు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూలో అతడికి సపోర్ట్ చేసేవారు కొందరు వున్నారు. ఓ నెటిజన్ ఫనుమంతుకు మద్దతుగా ట్వీట్ చేయగా... మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ స్ట్రాంగ్  కౌంటర్ ఇచ్చాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం, తెలుగు రాష్ట్రాల డీజీపీలు సైతం రియాక్ట్ అవ్వడంతో అతడి మీద కేసులు నమోదు అయ్యాయి. మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.

Also Readఓటీటీలోకి ఈ వారమే సుధీర్ బాబు 'హరోం హర' - Prime Video, ETV Winలో కాదు, ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget