అన్వేషించండి

Kalki 2898 AD Hindi Collection: హిందీలో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన 'కల్కి 2898 ఏడీ' - రాజమౌళి సినిమాల తర్వాత ప్రభాసే!

Kalki 2898 AD Box Office Collection: రెబల్ స్టార్ 'కల్కి 2898 ఏడీ'కి వరల్డ్ వైడ్ సూపర్ కలెక్షన్స్ వస్తున్నాయ్. హిందీ మార్కెట్టులో అయితే మరొక రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది.

Prabhas Kalki 2898 AD Movie Hindi Collections: 'కల్కి 2898 ఏడీ' విడుదలకు ముందు ఓ లెక్క... 'కల్కి 2898 ఏడీ' విడుదల తర్వాత మరో లెక్క అన్నట్టు ఉంది బాక్స్ ఆఫీస్ బరిలో ప్రభాస్ జోరు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' భారీ వసూళ్లు సాధిస్తూ వెయ్యి కోట్ల దిశగా దూసుకు వెళుతోంది. మరో వైపు హిందీలో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. అక్కడ రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది.

హిందీలో డబుల్ సెంచురీ కొట్టిన 'కల్కి 2898 ఏడీ
'హిందీలో 'కల్కి 2898 ఏడీ' వసూళ్లు డబుల్ సెంచరీ దాటాయి. సినిమా విడుదలైన రెండో వారంలోనూ బాక్స్ ఆఫీస్ బరిలో డబుల్ డిజిట్స్ కనబడుతున్నాయి. అక్కడ శనివారం రూ. 17.5 కోట్లు, ఆదివారం రూ. 22 కోట్లు వచ్చాయి. ఆదివారం వసూళ్లతో 'కల్కి 2898 ఏడీ' హిందీ కలెక్షన్లు రూ. 212.50 కోట్లు దాటాయి. ఈ రికార్డ్ క్రియేట్ చేసిన మూడో తెలుగు డబ్బింగ్ సినిమా 'కల్కి 2898 ఏడీ' కావడం గమనార్హం.

రాజమౌళి సినిమాల తర్వాత ఆ రికార్డ్ 'కల్కి 2898 ఏడీ'దే!
'బాహుబలి' ఫస్ట్ పార్ట్, సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సాహో సినిమాలకు హిందీ మార్కెట్టులో వచ్చిన లైఫ్ టైమ్ కలెక్షన్లను 'కల్కి 2898 ఏడీ' క్రాస్ చేసింది. అక్కడ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

Also Read: త్రిష తొలి వెబ్ సిరీస్ బృంద స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది - ఎప్పుడు, ఎక్కడో చూడొచ్చు అంటే?

'కల్కి 2898 ఏడీ' కంటే హిందీలో 200 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన రెండు సినిమాలు రాజమౌళి దర్శకత్వం వహించినవి కావడం గమనార్హం. ఆ రెండిటిలో ఒకటి ప్రభాస్ 'బాహుబలి 2'. మరొకటి 'ఆర్ఆర్ఆర్'. ప్రజెంట్ 'కల్కి 2898 ఏడీ' జోరు చూస్తుంటే... 'బాహుబలి 2' దగ్గర దగ్గరకు వెళ్లే అవకాశం ఉంది.

Also Read: ఓటీటీలోకి ఈ వారమే సుధీర్ బాబు 'హరోం హర' - Prime Video, ETV Winలో కాదు, ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget