అన్వేషించండి

Peddi Trailer Launch Live: ముంబైలో రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ లాంచ్... ఈవెంట్ లైవ్ ఇక్కడ చూసేయండి

Peddi Trailer Launch Live Youtube: ముంబైలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ విడుదల కార్యక్రమం జరుగుతోంది. ఆ ఈవెంట్ లైవ్‌ను యూట్యూబ్‌లో ఇక్కడ చూడండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ట్రైలర్ ముంబైలో విడుదల చేయనున్నారు.
  • ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బాంద్రాలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్ లో జరుగుతుంది.
  • రామ్ చరణ్, జాన్వీ కపూర్, ఏఆర్ రెహమాన్ హాజరు కానున్నారు.
  • ట్రైలర్ విడుదల మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పాన్ ఇండియా సినిమా 'పెద్ది' (Peddi Movie) సందడి మొదలైంది. ఆల్రెడీ విడుదలైన 'చికిరి చికిరి', 'రై రై రా రా' పాటలు చార్ట్ బస్టర్లు అయ్యాయి. మిలియన్స్ కొద్దీ వ్యూస్ సాధించాయి. ఇప్పుడు ట్రైలర్ విడుదలకు చిత్ర బృందం సిద్ధమైంది. ఇవాళే 'పెద్ది' ట్రైలర్ లాంచ్. 'పెద్ది' ట్రైలర్ చూసి మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన రివ్యూ, డైలాగ్ లీక్‌తో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్‌ లాంచ్‌లో ఎవరి స్పీచ్ ఎలా ఉంది? అనేది ఇక్కడ లైవ్ చూసి తెలుసుకోండి.

ఈవెంట్ ఎక్కడ చేస్తున్నారు? ఎన్ని గంటలకు ట్రైలర్ విడుదల చేస్తారు? ఎవరెవరు అటెండ్ అవుతారు? వంటి డీటెయిల్స్‌ కింద ఉన్నారు.

ముంబైలో 'పెద్ది' ట్రైలర్ లాంచ్... ఎక్కడంటే?
Peddi Trailer Launch Venue: బాలీవుడ్ సినిమా రాజధాని... ఆ మాటకు వస్తే భారతీయ సినిమా రాజధాని ముంబైలో 'పెద్ది' సినిమా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు. ఇవాళ ముంబై మహానగరంలో ట్రైలర్ విడుదల చేయనున్నారు. 

ముంబైలోని బాంద్రాలో గల 'జియో వరల్డ్ డ్రైవ్' మాల్‌లోని పీవీఆర్ మల్టీప్లెక్స్ 'పెద్ది' ట్రైలర్ విడుదలకు వేదిక అయ్యింది. ఆల్రెడీ ఈవెంట్ వెన్యూ గురించి చెప్పడంతో ముంబైలోని మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

'పెద్ది' ట్రైలర్ విడుదలకు ఎవరెవరు వస్తున్నారు?
'పెద్ది' ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మీడియా ముందుకు రామ్ చరణ్ రాలేదు. మొదటి పాటను ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్‌లో విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో చరణ్ కనిపించారు. ఆ తర్వాత 'పెద్ది' ప్రచార కార్యక్రమాల్లో లేరు. హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా అంతే! 

Also ReadRavi Mohan Vs Kushboo - 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?

ఇప్పుడు 'పెద్ది' ట్రైలర్ విడుదలకు రామ్ చరణ్, జాన్వీ కపూర్ హాజరవుతున్నారు. ఆల్రెడీ ముంబైలో ఉన్నారు చరణ్. అలాగే. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, చిత్ర దర్శకుడు బుచ్చిబాబుతో పాటు సినిమాలోని నటీనటులు హాజరు అయ్యారు.

ట్రైలర్ ఎన్ని గంటలకు విడుదల అవుతుంది?
Peddi Trailer Release Date And Time: మే 18న... అంటే ఇవాళ ముంబైలోని 'జియో వరల్డ్ డ్రైవ్'లో 'పెద్ది' ట్రైలర్ విడుదల కార్యక్రమం నాలుగు గంటలకు మొదలు అవుతుంది. ముందుగా 04.05 గంటలకు ట్రైలర్ విడుదల చేసి ఆ తర్వాత ఈవెంట్ స్టార్ట్ చేయనున్నారు. అదీ సంగతి.

Also ReadNaga Vamsi Vs Asian Suniel - ఖతమ్ చేస్తా బిడ్డా... కొట్టుకోవడం ఒక్కటే తక్కువ - ఛాంబర్ మీటింగ్‌లో నాగవంశీ vs ఏషియన్ సునీల్

'పెద్ది' చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకం మీద వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేందు శర్మ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. రత్నవేలు సినిమాటోగ్రాఫర్.

Also ReadKamal Haasan Reacts To Rajinikanth Jealousy Comment - రజనీకాంత్ 'జెలసీ' కామెంట్‌పై కమల్ హాసన్ రియాక్షన్... మాది పోటీయే

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget