అన్వేషించండి

Ravi Mohan Vs Kushboo: 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?

Kushboo Tweet On Ravi Mohan: 'జయం' రవి విడాకుల వ్యవహారంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఆయన ప్రెస్ మీట్ తర్వాత ఖుష్బూ పరోక్షంగా ట్వీట్ చేశారు. దాంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉందని అర్థం అవుతోంది.

తమిళ కథానాయకుడు 'జయం' రవి అలియాస్ రవి మోహన్ వ్యక్తిగత జీవితం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. భార్య ఆర్తి నుంచి ఆయన విడాకులు కోరుతున్నారు. ఆర్తి ఏమో ఇవ్వడం లేదు. వీళ్లిద్దరి కాపురంలో కలహాలకు కారణం ఏమిటి? అనేది పూర్తిగా ఎవరూ చెప్పలేదు. అయితే... ఆర్తితో సంసార జీవితంలో తాను సంతోషంగా లేనని, తనను వేధించారని రవి మోహన్ పేర్కొన్నారు.

ఆర్తితో రవి మోహన్ కాపురంలో చిచ్చు పెట్టింది ఎవరు? అంటే... నటి, సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ (Kushboo Sundar)యేనా? అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం రవి మోహన్ ప్రెస్ మీట్ తర్వాత ఖుష్బూ చేసిన ట్వీట్. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏమైంది? తాజా వివాదం ఏమిటి? అనేది చూస్తే...

ఇడ్లీ నటి... సంసారాలు నాశనం చేసింది
'జయం' రవిని వదిలి వెళుతున్నట్టు శుక్రవారం (మే 15న) సింగర్ కెనీషా పోస్ట్ చేశారు. అందులో 'ఇక నుంచి అతను మీవాడు' అని పేర్కొన్నారు. దాంతో రవి మోహన్ - కెనీషా మధ్య బ్రేకప్ అయ్యిందని తమిళ ప్రజలు భావిస్తున్నారు. ఈ రోజు (శనివారం, మే 16న) రవి మోహన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో ఓ నటి మీద విమర్శలు చేశారు.

విలేకరుల సమావేశంలో రవి మోహన్ ఎవరి పేరును నేరుగా ప్రస్తావించలేదు. కానీ, 'ఇడ్లీ నటి' (Idly Nadigai) అని పేర్కొన్నారు. అది ఖుష్బూను ఉద్దేశించి చేసిన కామెంట్ అని కోలీవుడ్ టాక్. రవి మోహన్ మాట్లాడుతూ... ''నేను ఆమె పేరును కూడా చెప్పాలని అనుకోవడం లేదు. ఆమె మూడు పదాల నటి. ఫెమినిజం ముసుగులో మా వైవాహిక జీవితంలో జోక్యం చేసుకుంది. ఆమె వల్ల నా సంసారమే కాదు... మరో ముగ్గురు సీనియర్ నటుల సంసారాలు కూడా నాశనం అయ్యాయి. నా వ్యక్తిగత విషయాలపై మాట్లాడే నైతిక హక్కు ఆ నటికి లేదు'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also ReadPeddi Trailer Review - 'పెద్ది' ట్రైలర్‌పై చిరంజీవి రివ్యూ... మెగా ట్వీటులో రామ్ చరణ్ డైలాగ్ లీక్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

కొంత మంది ఎంతకైనా తెగిస్తారు! 
రవి మోహన్ ప్రెస్ మీట్ ముగిసిన కాసేపటికి ఖుష్బూ సుందర్ ఎక్స్ (ట్విట్టర్)లో ఒక ట్వీట్ చేశారు. రవి మోహన్ పేరును ఆమె కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, "కొంత మంది తమ డిఎన్ఏను నిరూపించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. నన్ను కరెక్ట్ అని ప్రూవ్ చేసినందుకు థాంక్స్'' అని పేర్కొన్నారు.

Also ReadNaga Vamsi Vs Asian Suniel - ఖతమ్ చేస్తా బిడ్డా... కొట్టుకోవడం ఒక్కటే తక్కువ - ఛాంబర్ మీటింగ్‌లో నాగవంశీ vs ఏషియన్ సునీల్

ఆర్తిపై రవి మోహన్ పలు ఆరోపణలు చేశారు. పెళ్లి టైంలో తనను బ్లాక్ మెయిల్ చేసిందని, తనపై చేతబడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తన ప్రాణాలు పోవాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారని, తనను ఆర్థికంగా కట్టడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రవి మోహన్ ప్రెస్ మీట్ ఫుల్ స్పీచ్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.  

ఆర్తి రవి (Ravi Mohan Wife Aarti)కి ఖుష్బూ సన్నిహితురాలని కోలీవుడ్ టాక్. రవి మోహన్ ప్రెస్ మీట్ తర్వాత 'నిద్రపోతున్న సింహాన్ని లేపవద్దు' అంటూ ఆర్తి ఓ కౌంటర్ ఇచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పోస్ట్ కింద ''అమ్మ (తల్లి)తో ఎప్పుడూ పరాచకాలు వద్దు. నువ్వు పిల్లలతో ఉన్న సివంగి (ఆడ సింహం). నీకు మరింత శక్తి కలగాలి'' అని కామెంట్ చేశారు. దాంతో 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టినది ఖుష్బూయేనా? ప్రెస్ మీట్ తర్వాత ఆవిడ భుజాలు తడుముకోవడం ఎందుకు? అని సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. 

Photo GalleryAnasuya Bikini Photos - బికినిలో అనసూయ... ప్రేక్షకులకు బర్త్ డే ట్రీట్

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Releases : వీరభద్రుడు To బోల్డ్ సిరీస్ ష్ - ఓటీటీల్లో శుక్రవారం ఒక్క రోజే 21 సినిమాలు
వీరభద్రుడు To బోల్డ్ సిరీస్ ష్ - ఓటీటీల్లో శుక్రవారం ఒక్క రోజే 21 సినిమాలు
Peddi Collections Day 8: 'పెద్ది' కలెక్షన్లకు వర్కింగ్ డేస్ టెస్ట్... రామ్ చరణ్ సినిమాకు ఇంకా తక్కువ?
'పెద్ది' కలెక్షన్లకు వర్కింగ్ డేస్ టెస్ట్... రామ్ చరణ్ సినిమాకు ఇంకా తక్కువ?
Vijay Deverakonda: విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
Sing Geetham Twitter Review - 'సింగ్ గీతం' ట్విట్టర్ రివ్యూ: ఎక్స్‌పరిమెంటా? ఎంజాయ్‌మెంటా? పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?
'సింగ్ గీతం' ట్విట్టర్ రివ్యూ: ఎక్స్‌పరిమెంటా? ఎంజాయ్‌మెంటా? పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran Deal: ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
Telangana Congress Internal Conflicts: తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
Vijay Deverakonda: విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
US Military Attack: పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి
పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
Rohit Sharma, Virat Kohli: రోహిత్, విరాట్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా.. టీమిండియా సీనియర్ల ఫ్యూచర్‌పై అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్!
రోహిత్, విరాట్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా.. సీనియర్ల ఫ్యూచర్‌పై అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్!
Embed widget