అన్వేషించండి

Kamal Haasan: రజనీకాంత్ 'జెలసీ' కామెంట్‌పై కమల్ హాసన్ రియాక్షన్... మాది పోటీయే

Kamal Haasan On Rajinikanth: జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి కావడంపై తనకు అసూయ ఏమీ లేదని, ఒకవేళ కమల్ హాసన్ అయితే అసూయ పడేవాడినని రజనీకాంత్ అన్నారు. ఆ వ్యాఖ్యలపై కమల్ రియాక్ట్ అయ్యారు.

ఇప్పుడు తమిళనాడులో రాజకీయాలను, సినిమాలను వేరు చేసి చూడలేని పరిస్థితి. ఎందుకంటే... తమిళ చిత్రసీమలో యంగ్ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్ (CM Joseph Vijay) సీఎం. ఆయన ముఖ్యమంత్రి కావడం సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)కి ఇష్టం లేదని, అందుకే అభినందించలేదని తమిళ నాట జోరుగా ప్రచారం మొదలైంది. విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టారు రజనీ. ఆ ప్రెస్ మీట్ (Rajinikanth Chennai Press Meet)లో కమల్ హాసన్ గురించి ఓ కామెంట్ చేశారు. దానికి లోకనాయకుడు కౌంటర్ ఇచ్చారు. 

రజనీతో పోటీ మాత్రమే ఉంది... అసూయ లేదు!
Kamal Haasan On Rajinikanth Political Comments: దళపతి జోసెఫ్ విజయ్ సీఎం కావడంపై తనకు ఎటువంటి అసూయ, ఈర్ష్య ద్వేషాలు లేవని... ఒకవేళ కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయితే అసూయ చెందేవాడినని రజనీకాంత్ అన్నారు. ఆ మాట ఎందుకు చెప్పారంటే... కమల్‌ది, తనది ఒక తరం అని! వయసులో తన కంటే విజయ్ చాలా చిన్నవాడిని, తమ మధ్య జనరేషన్ గ్యాప్ ఉందని రజనీ పేర్కొన్నారు. ఆయన మాటలను కమల్ ముందు ఉంచింది తమిళ్ మీడియా.

'మీరు ముఖ్యమంత్రి అయితే అసూయ చెందేవాడిని అని రజనీకాంత్ అన్నారు. దానిపై మీ స్పందన ఏమిటి?' అని కమల్ హాసన్‌ను ప్రశ్నించారు. అప్పుడు కమల్ ''నాకు, రజనీకి మధ్య పోటీ మాత్రమే ఉంది. మా మధ్య జెలసీ లేదు. చిత్రసీమలో గానీ, ఇతర రంగాల్లో గానీ పరస్పరం గౌరవించుకునే మాలాంటి ఇద్దరు వ్యక్తులను మీరు చూడలేరు'' అని చెప్పారు.

Also ReadRavi Mohan Vs Kushboo - 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?

'తమిళగ వెట్రి కళగం' (Tamizhaga Vetri Kazhagam) పార్టీని స్థాపించిన జోసెఫ్ విజయ్... తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లో భారీ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. కమల్ హాసన్ పార్టీ పెట్టారు గానీ విజయం సాధించలేదు. తర్వాత డీఎంకే మద్దతుతో రాజ్యసభ సభ్యుడు అయ్యారు.

Also ReadNaga Vamsi Vs Asian Suniel - ఖతమ్ చేస్తా బిడ్డా... కొట్టుకోవడం ఒక్కటే తక్కువ - ఛాంబర్ మీటింగ్‌లో నాగవంశీ vs ఏషియన్ సునీల్

రజనీతో కమల్ హాసన్ సినిమా... ఒకటికి రెండు!
చిరకాల మిత్రులు కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి రెండు సినిమాలు చేస్తున్నారు. ఓ సినిమాలో ఇద్దరూ నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతోంది. హీరో ఎవరు? అంటూ KH x RK Reunion పేరుతో విడుదల చేసిన ప్రోమో వైరల్ అయ్యింది. మరొక సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తుండగా... రజనీకాంత్ హీరోగా నటిస్తున్నారు. అదీ సంగతి.

Also ReadMalavika Mohanan - తమిళ జర్నలిస్ట్ వల్గర్ క్వశ్చన్... మీడియాకు 'రాజా సాబ్' హీరోయిన్ మాళవిక రిక్వెస్ట్

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Preity Mukhundhan: శర్వా సరసన ప్రీతి... కన్నప్ప హీరోయిన్‌కు తెలుగులో మరో ఛాన్స్
శర్వా సరసన ప్రీతి... కన్నప్ప హీరోయిన్‌కు తెలుగులో మరో ఛాన్స్
Pranit More: 370 బిర్యానీ ఎపిసోడ్‌లో ప్రణీత్, హిమాన్షుపై మరో కేసు... చట్టపరమైన చిక్కుల్లో కామెడీ కాంట్రవర్సీ
370 బిర్యానీ ఎపిసోడ్‌లో ప్రణీత్, హిమాన్షుపై మరో కేసు... చట్టపరమైన చిక్కుల్లో కామెడీ కాంట్రవర్సీ
Peddi Collections Day 13: ఓవర్సీస్‌లో ఢమాల్... మరి ఇండియాలో? రామ్ చరణ్ 'పెద్ది' 13 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
ఓవర్సీస్‌లో ఢమాల్... మరి ఇండియాలో? రామ్ చరణ్ 'పెద్ది' 13 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
Vishnu Priya :
"నా బాడీ కౌంట్‌ ఐదు" నెటిజన్‌ ప్రశ్నకు విష్ణు ప్రియ బోల్డ్ ఆన్సర్!
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Delimitation 2026: ఏపీలో కూటమి చేరికల పర్వం - పవన్ కల్యాణ్ స్పెషల్ కమిటీ.. వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమేనా?
ఏపీలో కూటమి చేరికల పర్వం - పవన్ కల్యాణ్ స్పెషల్ కమిటీ.. వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమేనా?
Kishan Reddy: మెట్రో లోన్ ఆగిన విషయమే తెలియదు - రేవంత్ ఆరోపణలపై కిషన్ రెడ్డి ఘాటు కౌంటర్
మెట్రో లోన్ ఆగిన విషయమే తెలియదు - రేవంత్ ఆరోపణలపై కిషన్ రెడ్డి ఘాటు కౌంటర్
Strait of Hormuz: హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
Jnaneshwari Missing Case Tuni:జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
IPL Business Update: ఆర్సీబీ కప్ కొడితే ఆ రేంజే వేరు.. ఐపీఎల్ 2026 వ్యూయర్‌షిప్ రికార్డుల వేట, మోస్ట్ వాచ్డ్ సీజ‌న్ గా 2026వ ఎడిష‌న్ రికార్డు
ఆర్సీబీ కప్ కొడితే ఆ రేంజే వేరు.. ఐపీఎల్ 2026 వ్యూయర్‌షిప్ రికార్డుల వేట, మోస్ట్ వాచ్డ్ సీజ‌న్ గా 2026వ ఎడిష‌న్ రికార్డు
PM Modi Investment Scheme Fact Check: ప్రతి నెలా రూ. 30 లక్షలు సంపాదించే ఛాన్స్.. ప్రధాని మోదీ పేరిట వైరల్ అవుతున్న వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్
ప్రతి నెలా రూ. 30 లక్షలు సంపాదించే ఛాన్స్.. ప్రధాని మోదీ పేరిట వైరల్ అవుతున్న వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్
Visakhapatnam Techie Gayatri Death: ముస్సోరిలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి - భర్త కూడా అదే రూమ్‌లో - మద్యం తాగడమే కారణమా?
ముస్సోరిలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి - భర్త కూడా అదే రూమ్‌లో - మద్యం తాగడమే కారణమా?
Embed widget