అన్వేషించండి

Marokkasari Movie: సౌత్ ఇండియన్ భాషల్లో 'మరొక్కసారి'... విడుదలకు నరేష్ అగస్త్య సినిమా రెడీ

Naresh Agastya New Movie: నరేష్ అగస్త్య హీరోగా నటించిన 'మరొక్కసారి' పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సౌత్ ఇండియన్ భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

'మత్తు వదలరా' నుంచి 'వికటకవి' & 'పరువు' వెబ్ సిరీస్‌లు... లేటెస్ట్ థియేట్రికల్ రిలీజ్ 'గుర్రం పాపిరెడ్డి' వరకు... యంగ్ హీరో నరేష్ అగస్త్య తన ట్యాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడీ హీరో మరో కొత్త సినిమాతో థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. 'మరొక్కసారి' (Marokkasari Movie) అంటూ సౌత్ ఇండియన్ ప్రేక్షకులకు పలకరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే... 

దక్షిణాది భాషల్లో 'మరొక్కసారి'
నరేష్ అగస్త్య (Naresh Agastya) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'మరొక్కసారి'. ఇందులో సంజనా సార‌థి హీరోయిన్. సీకే ఫిల్మ్ మేకర్స్ పతాకంపై బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నితిన్ లింగుట్ల ర‌చ‌యిత - దర్శకుడు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ అనౌన్స్ చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం... ఈ చిత్రాన్ని ద‌క్షిణాది భాష‌ల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also ReadMana Shankara Vara Prasad Garu BO Day 10: బాక్సాఫీస్‌లో వరప్రసాద్ గారు కుమ్ముడు... పది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ అదిరిందిగా

కేర‌ళ‌లోని స‌హ‌జ సిద్ధ‌మైన ప్ర‌కృతి అందాలతో పాటు టిబెట్ సరిహద్దు సమీపంలో అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటైన గురుడోంగ్మార్ సరస్సు దగ్గర సినిమా షూటింగ్ చేశామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఆ సరస్సు దగ్గర చిత్రీకరించిన మొదటి భారతీయ సినిమాగా 'మరొక్కసారి' నిలిచిందని వివరించారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో డీఐ వ‌ర్క్ జ‌రుగుతోందని, సినిమాకు కావాల్సిన పూర్తి విజువల్ టోన్ అందించేందుకు ఫైనల్ కలర్ గ్రేడింగ్, విజువల్ ఫినిషింగ్ పనులు చేస్తున్నామని తెలిపారు నిర్మాత బి.చంద్రకాత్ రెడ్డి.

Also ReadEe Nagaraniki Emaindi Sequel Cast: 'యానిమల్' నుంచి ఈ నగరానికి... తరుణ్ భాస్కర్ సినిమాలో హీరోగా 'హిట్' యాక్టర్!

Marokkasari Movie Cast: నరేష్ అగస్త్య, సంజనా సార‌థి జంటగా నటించిన 'మరొక్కసారి' సినిమాలో బ్రహ్మాజీ, సుధర్షన్, వెంకట్, వెంకట్ కాకమాను, దివ్యవాణి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: సీకే ఫిల్మ్ మేకర్స్, నిర్మాత: బి. చంద్రకాంత్ రెడ్డి, రచన - దర్శకత్వం: నితిన్ లింగుట్ల, కూర్పు: చోటా కే ప్రసాద్, సంగీతం: భరత్ మాంచిరాజు, ఛాయాగ్రహణం: రోహిత్ బచు.

Also ReadThe Raja Saab Box Office Collection Day 13: బాక్సాఫీస్‌లో 'రాజా సాబ్'కు చివరి రోజులే... ఇప్పుడు లక్షలు రావట్లే - ప్రభాస్‌ ఇమేజ్‌కు డ్యామేజ్

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget