అన్వేషించండి

Dhoni Gifts to Yogi Babu: యోగిబాబును సర్ ప్రైజ్ చేసిన ధోనీ- తన తొలి చిత్ర నటుడికి ప్రత్యేక గిఫ్ట్ పంపిన చెన్నై కెప్టెన్

Dhoni Gifts to Yogi Babu: ప్రముఖ కమెడియన్, నటుడు యోగిబాబుకు ఎంఎస్ ధోనీ ప్రత్యేకమైన బహుమతిని అందించారు. తను సంతకం చేసిన బ్యాట్ ను అతనికి పంపించారు.

 Dhoni Gifts to Yogi Babu:  టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత నాయకుడు ఎంఎస్ ధోనీ నిర్మాతగా అవతారం ఎత్తారు. ధోనీ ఎంటర్ టైన్ మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ తొలి తమిళ చిత్రంగా ఎల్జీఎమ్ (లెట్స్ గెట్ మ్యారీడ్)ను ప్రకటించారు. ఆ చిత్రంలో నటిస్తున్న ప్రముఖ కమెడియన్, నటుడు యోగిబాబును ధోనీ సర్ ప్రైజ్ చేశాడు. 

ధోనీ ఎంటర్టైన్ మెంట్స్ తొలి చిత్రంగా లెట్స్ గెట్ మ్యారీడ్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో లవ్ టుడే ఫేమ్ ఇవానా, ప్రముఖ నటి నదియా, హరీష్ కల్యాణ్, యోగి బాబు తదితరులు నటిస్తున్నారు. ఇటీవలే దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కామెడీ, కుటుంబ కథాచిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటిస్తున్న యోగిబాబుకు ఎంఎస్ ధోనీ ప్రత్యేకమైన బహుమతిని అందించారు. తను సంతకం చేసిన బ్యాట్ ను అతనికి పంపించారు. ఆ బ్యాట్ ను పట్టుకుని యోగిబాబు దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

యోగి బాబుకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. తీరిక దొరికినప్పుడల్లా ఆయన క్రికెట్ ఆడుతూ కనిపిస్తుంటారు. మూవీ లొకేషన్లలోనూ అప్పుడప్పుడు బ్యాట్ పట్టుకుని దర్శనమిస్తుంటారు. యోగి క్రికెట్ ఆడుతున్న వీడియోలు అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుంటాయి. 

ఐపీఎల్ కోసం ధోనీ ప్రాక్టీస్

మహేంద్రసింగ్ ధోనీ ప్రస్తుతం ఈ ఏడాది ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక 2023 ఐపీఎల్ సీజనే ధోనికి చివరిదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆటగాడిగా, కెప్టెన్ గా ఈ సీజన్ లో జట్టుకు కప్పును అందించి ధోని రిటైరవుతాడేమో చూడాలి. ఇకపోతే 2022లో జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను భారీ ధరకు దక్కించుకుంది. ధోనీ తర్వాత జట్టు పగ్గాలు బెన్ స్టోక్స్ కే అందిస్తారనే అంచనాలు ఉన్నాయి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget