అన్వేషించండి

Lavanya Tripathi: నాని హీరోగా సినిమా తీసిన దర్శకుడితో మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొత్త సినిమా - టైటిల్ ఏంటో తెల్సా?

Actress Lavanya Tripathi Upcoming Movie:  రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు హీరోయిన్ లావణ్యా త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో నటించనున్న కొత్త సినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్.

Actress Lavanya Tripathi Upcoming Movie 'Satileelavathi': హీరోయిన్ లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో ఓ కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ అయింది.  తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ ‘సతీ లీలావతి’. రెండేళ్ల క్రితం ‘హ్యాపీ బర్త్’ డే’ సినిమాలో కనిపించారు లావణ్యా త్రిపాఠి. ఇందులో ఆమె మెయిన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. 2023లో హీరో వరుణ్ తేజ్ ను  వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై కనిపించలేదు. మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రానికి ఓకే చెప్పారు లావణ్యా త్రిపాఠి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Durga Devi Pictures (@durgadevipictures)

అప్పట్లో నాని డైరెక్టర్

గతంలో దర్శకుడు తాతినేని సత్య నాని హీరోగా తమిళ, తెలుగు భాషల్లో ‘భీమిలీ కబడ్డీ జట్టు’ అనే సినిమా తీశారు. ఆ సినిమా నటుడిగా నానికి మంచి పేరు తీసుకొచ్చింది. నాని ఫ్యాన్సకు గుర్తుండిపోయే సినిమా ఇది. ఈ సినిమా తర్వాతే నానికి ‘అలా మొదలైంది’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా హిట్ కావడంతో నానికి హీరోగా మార్కెట్ కూడా పెరిగింది. అనంతరం హీరో సుధీర్ బాబు డెబ్యూ మూవీ ‘ఎస్‌.ఎం.ఎస్‌' (శివ మ‌న‌సులో శృతి)’కి దర్శకత్వం వహించారు తాతినేని సత్య. అనంతరం ‘శంకర’, వీడెవడు’ సినిమాలు తీశారు. కొంత కాలం గ్యాప్ తర్వాత దర్శకుడు తాతినేని సత్య తీస్తున్న సినిమానే ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చ‌ర్స్‌, ట్రియో స్టూడియోస్ పతాకంపై నాగమోహ‌న్ బాబు. ఎమ్‌, రాజేష్‌ .టి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. డిసెంబ‌ర్ 15న (ఆదివారం) హీరోయిన్ లావ‌ణ్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. మిక్కీ జే మేయర్ స్వరాలు అందించనున్న ఈ మూవీకి బినేంద్ర మీన‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఉదయ్ పొట్టిపాడు మాటలు అందిస్తున్నారు. 

Also Read: అఖిల్, శ్రీలీల జంటగా... 20 నెలల గ్యాప్ తర్వాత అయ్యగారి సినిమా మొదలు - దర్శక నిర్మాతలు ఎవరంటే?

Lavanya Tripathi Upcoming Movies:   లావణ్య త్రిపాఠి ఓటీటీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.‘పులి మేక’ పేరుతో రూపొందిన వెబ్ సిరీస్ లో లావణ్య ఓ పోలీసాఫీసర్ గా కనిపిస్తారు. డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారమైన ‘మిస్ పర్ఫెక్ట్’ లోనూ మెయిన్ రోల్ చేశారు లావణ్య. అయితే వెబ్ సిరీస్ లు ఆమెకు ఆశించినంత విజయం ఇవ్వలేకపోయాయి. తమిళంలో ఇప్పటి వరకూ రెండు సినిమాలు చేశారు లావణ్య. తాజాగా మరో సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రవీంద్ర మాధవ దర్శకత్వంలో  అధర్వ మురళి హీరోగా తెరకెక్కుతోన్న ‘తనళ్’ అనే యాక్షన్ థ్రిల్లర్ లో లావణ్యా త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.

Also Readఆయ్... అజయ్ అరసాడ మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండీ - ఓటీటీ టు సినిమా మ్యూజికల్ జర్నీపై ఇంటర్వ్యూ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Embed widget