అన్వేషించండి

Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్

Telangana Land Less Poor People: తెలంగాణలో భూమిలేని నిరుపేదలకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. డిసెంబర్‌ 28న వారి ఖాతాల్లో ఆరువేల రూపాయలు పడబోతున్నాయి.

Telangana News: తెలంగాణలో మరో పథకం అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. భూమి లేని నిరుపేద కూలీలకు ఏటా 12వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీన్ని ఈ నెల నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. 

డిసెంబర్‌ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా భూమి లేని నిరుపేదకు పన్నెండు వేలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో ప్రకటించారు. ఏటా ఇచ్చే పన్నెండు వేల రూపాయలను రెండు విడతల్లో నిరుపేద ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు. ఈ దఫా తొలి విడతగా ఆరు వేలు ఖాతాల్లో వేస్తామన్నారు. 

రైతు భరోసా డబ్బులపై కూడా డిప్యూటీ సీఎం క్లారీటీ ఇచ్చారు. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో ఆ డబ్బులు వేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఏ హామీ కూడా మర్చిపోలేదని అన్నారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలపై మరింత శ్రద్ధ పెట్టి పని చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు రైతులకు వివిధ పథకాల ద్వారా 51 వేల కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడించారు. 

Also Read: సైక్లింగ్ ద్వారా ప్రపంచాన్ని అన్వేషిస్తున్న యువకుడు- తండ్రి కలను నెరవేరుస్తున్న వరంగల్ వాసి

ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని పునరుద్ఘాటించారు. ఇలాంటి ప్రభుత్వంపై అనవసరమైన విమర్శలు చేస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ రైతులకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. రాష్ట్రాభివృద్ధికి చేసిన మంచి పని ఒక్కటంటే ఒక్కటి కూడా లేదన్నారు. అప్పులు పాలు చేసి ఇప్పుడు మాత్రం ఆర్థిక వ్యవస్థపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఓవైపు ప్రజలసంక్షేమం చూసుకుంటూనే రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు మల్లు భట్టి విక్రమార్క. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని మరింతగా వృద్ధి చేసేందుకు వివిధ ప్రాంతాల్లో కొత్తగా విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

Also Read: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Mahindra Scorpio: స్కార్పియో కొనాలంటే ఇదే రైట్ టైమ్ - వచ్చే నెల నుంచి మరింత కాస్ట్లీ!
స్కార్పియో కొనాలంటే ఇదే రైట్ టైమ్ - వచ్చే నెల నుంచి మరింత కాస్ట్లీ!
Embed widget