అన్వేషించండి

Keshav Chandra Ramavath: కేసీఆర్ చేతుల మీదుగా ‘కేసీఆర్’ సినిమా పాట లాంచ్

Keshav Chandra Ramavath: తాను నటించిన కేసీఆర్ (కేశవ చంద్ర రమవత్) మూవీలోని ‘తెలంగాణ తేజం’ పాటను లాంచ్ చేయడానికి ఏకంగా బీఆర్ఎస్ నేత కేసీఆర్‌ను రంగంలోకి దించాడు రాకింగ్ రాకేశ్.

Keshav Chandra Ramavath Song Launch: జబర్దస్త్‌ షోలో కామెడియన్‌గా గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు హీరోగా మారిన వారి లిస్ట్‌లో రాకింగ్ రాకేశ్ కూడా చేరాడు. తను హీరోగా నటించడంతో పాటు నిర్మిస్తున్న చిత్రమైన ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమవత్) సినిమా గురించి ఇప్పటికే ప్రకటించాడు. ఇక తాజాగా ఈ మూవీలోని ‘తెలంగాణ తేజం’ అనే పాటను మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ చేతుల మీదుగా విడుదల చేయించింది మూవీ టీమ్. నంది నగర్‌లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లిన మూవీ టీమ్.. ఆయన చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేయించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కార్యక్రమంలో రాజకీయ నాయకులు..

కేసీఆర్ చేతుల మీదుగా ‘తెలంగాణ తేజం’ పాటను లాంచ్ చేయించడం కోసం రాకింగ్ రాకేశ్‌తో పాటు సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, రాకేశ్ భార్య జోర్ధార్ సుజాత, సింగర్ విహ, రచయిత సంజయ్ మహేష్.. నంది నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సాంగ్ లాంచ్  కార్యక్రమంలో ఎంపీ దీవకొండ దామొదర్ రావు, ప్రణాలిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినిపల్లి  వినోద్ కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్,ఎమ్మెల్సీ,మాజీ స్పీకర్ మధుసుధన చారి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ,బీఆర్ఎస్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాఘవ కూడా పాల్గొన్నారు.

రెండో పాట..

ఇప్పటికే ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమవత్) సినిమా నుండి ‘యాది యాది’ అనే పాట విడుదలయ్యింది. ఆ పాటను సెన్సేషనల్ సింగర్ రామ్ మిరియాల ఆలపించాడు. ‘యాది యాది’ పాట ఇప్పటికే పలువురు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంది. అలాగే ‘తెలంగాణ తేజం’ కూడా అందరినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. ‘కేసీఆర్’ అనే సెన్సేషనల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి సపోర్ట్ చేయడానికి పలువరు జబర్దస్త్ కామెడియన్స్ ముందుకొచ్చారు. ప్రమోషన్స్‌లో భాగంగా సాంగ్స్ విడుదల చేస్తున్నా కూడా ఇంకా ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్.

జబర్దస్త్‌తో ఫేమ్..

జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ లాంటి కామెడీ షోలలో కామెడియన్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు రాకేశ్. మిగతా కంటెస్టెంట్స్ లాగా కాకుండా కేవలం చిన్న పిల్లలనే టీమ్ మెంబర్లుగా పెట్టుకొని, వారితోనే కామెడీ చేయించి అందరినీ ఎంటర్‌టైన్ చేసేవాడు. ఇక జోర్దార్ సుజాత కూడా కామెడియన్‌గా రాకింగ్ రాకేశ్ టీమ్‌లో జాయిన్ అయ్యింది. వీరిద్దరూ అదే షోలో పరిచయమయ్యి ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. రాకేశ్, సుజాత.. ఇద్దరూ ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. ఇప్పుడు రాకేశ్ ఏకంగా హీరోగా మారి ‘కేసీఆర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.

Also Read: ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ట్రైలర్ విడుదల - 50 ఏళ్ల వయసులో డీజే అవ్వాలనుకుంటున్న హీరో

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget