అన్వేషించండి

Actor Injured: గోవాలో యాక్సిడెంట్ - తీవ్ర గాయాలైన నటుడిని హెలికాప్టర్‌లో బెంగళూరుకు తరలించిన కుటుంబ సభ్యులు

గోవాకు విహారయాత్రకు వెళ్లిన కన్నడ నటుడికి తీవ్ర గాయాలు అయ్యాయని, అక్కడ నుంచి బెంగళూరుకు హెలికాప్టర్‌లో తరలించారు. 

Kannada Actor Diganth Manchale suffers neck injury in Goa vacation: ప్రముఖ కన్నడ నటుడు దిగంత్ మంచలే (38) ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబంతో కలిసి ఆయన గోవాకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ ఒక అడ్వెంచర్ చేస్తుండగా... తీవ్ర గాయాలు అయ్యాయి. 

విశ్వసనీయ వర్గాలు సమాచారం ప్రకారం... గోవాలో ఒక ట్రామ్‌పోలిన్‌ (trampoline) మీద బ్యాక్ ఫ్లిప్ చేయడానికి ట్రై చేశారు. అప్పుడు సరిగా ల్యాండ్ అవ్వకపోవడంతో మెడ, వెన్నుముకకు గాయాలు అయ్యాయట. ఆ సమయంలో దిగంత్ భార్య, నటి ఐంద్రితా రే కూడా ఉన్నారట.

తొలుత గోవాలోని ఒక ఆస్పత్రిలో దిగంత్‌ను అడ్మిట్ చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అక్కడ నుంచి బెంగళూరులోని ప్రయివేట్ ఆస్పత్రికి హెలికాప్టర్‌లో తరలించారు. 

ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందట. గోవా ఆస్పత్రిలోని వైద్యులు సర్జరీ చేయడానికి రెడీ అవుతుండగా... దిగంత్ కుటుంబ సభ్యులు బెంగళూరు తీసుకు వెళతామని చెప్పడంతో హుటాహుటిన బెంగళూరుకు తరలించారు. గోవా ముఖ్యమంత్రి వీలైనంత త్వరగా తీసుకు వెళ్లే ఏర్పాట్లు చేయమని అధికారులకు, వైద్యులకు సూచించారట.

Also Read : కవలలు పుట్టారు, అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు - తల్లిదండ్రులైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులు

కన్నడలో పలు చిత్రాల్లో నటించిన దిగంత్, తెలుగులో 'వాన' సినిమాలో ఒక పాత్ర చేశారు. ఆయన భార్య ఐంద్రితా రే కన్నడ, బెంగాలీ, హిందీ సినిమాల్లో నటిస్తున్నారు. 'స్కామ్' ఫేమ్ ప్రతీక్ గాంధీతో 'Bhavai'లో నటించారు.

Also Read : అమ్మ, నాన్న ఎవరో ఒకరు తలుపు తీస్తారని ఎదురుచూస్తుంటా - ఏడ్చేసిన కీర్తి, దర్శకుడు మారుతి ఊహించని ఆఫర్!

View this post on Instagram
 
A post shared by Aindrita Ray (@aindrita_ray)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget