Kajal Aggarwal: కాజల్ కుమారుడిది తల్లి పోలికా? తండ్రి పోలికా? నిషా ఏం చెబుతున్నారంటే?

కాజల్ అగర్వాల్ ఇటీవల మడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిన్నారిది ఎవరి పోలిక? తల్లిదా? తండ్రిదా? కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ ఏం చెబుతున్నారంటే?

FOLLOW US: 

Kajal Aggarwal Baby Boy: కాజల్ అగర్వాల్ కుమారుడు నీల్ ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టి పట్టుమని పది రోజులు కూడా కాలేదు. ఆల్రెడీ అతడు సెలబ్రిటీ అయిపోయాడు. ఇప్పుడు ఆ చిన్నారి ఎవరిలా ఉన్నాడు? అతడికి ఎవరి పోలిక? తండ్రిదా? తల్లిదా? అని కొత్త చర్చ మొదలైంది. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లతో చాట్ చేశారు. అప్పుడు ఆమెను కాజల్ కుమారుడి (Kajal Aggarwal Baby Boy named as Neil) గురించి చాలా మంది అడిగారు. అందులో కొంత మంది చిన్నారిది ఎవరి పోలిక? అని ప్రశ్నించారు. అప్పుడు నిషా ఏం చెప్పారంటే? (Nisha Aggarwal On Kajal Son Neil)

Kajal Aggarwal's baby boy Neil looks like mother or father?: ''నీల్ ఎవరిలా ఉన్నాడనేది చెప్పడం చాలా కష్టం. కొన్నిసార్లు కాజల్ లా ఉంటాడు. మరు క్షణమే గౌతమ్ లా కనిపిస్తాడు. నేను నిజంగా చెప్పలేను. నీల్ ముద్దు వస్తున్నాడని మాత్రం చెప్పగలను'' అని నిషా అగర్వాల్ పేర్కొన్నారు.

నీల్ ఫొటో తన దగ్గర ఉందని, కానీ ఆ ఫొటోను పోస్ట్ చేయనని నిషా అగర్వాల్ చెప్పుకొచ్చారు. నీల్‌ను చూసి ఇంటికొచ్చిన మరు క్షణం నుంచి అతడిని మిస్ అవుతున్నట్టు నిషా తెలిపారు. తన కుమారుడు ఇషాన్‌కు దగ్గు ఉండటంతో నీల్ దగ్గరకు తీసుకువెళ్లలేదని, చిన్నారి విషయంలో రిస్క్ తీసుకోవాలని తాము అనుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు. కాజల్ అగర్వాల్‌ది నార్మల్ డెలివరీ అని స్పష్టం చేశారు.

Also Read: డెలివరీ తర్వాత గ్లామరస్‌గా ఉండదు. కానీ, అందంగా ఉంటుంది - కాజల్ భావోద్వేగభరిత లేఖ

కాజల్ (Kajal Aggarwal), గౌతమ్ కిచ్లూ (Gautam Kitchlu) దంపతులకు ఏప్రిల్ 19న అబ్బాయి పుట్టాడు. ఈ విషయం తెలిసిన తర్వాత తల్లీబిడ్డా ఎలా ఉన్నారోనని ఆరా తీయడం మొదలైంది. ఎందుకంటే... కిచ్లూ - అగర్వాల్ ఫ్యామిలీ తొలుత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని నిషా అగర్వాల్, గౌతమ్ కిచ్లూ చెప్పడం... చిన్నారి జన్మించిన రెండో రోజు పేరు ప్రకటించడం... కాజల్ అభిమానులకు సంతోషాన్ని ఇచ్చాయి.

ఇప్పుడు కాజల్ కుమారుడి ఫొటో చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే, చిన్నారికి దిష్టి తగులుతుందనే ఉద్దేశంతో ఫొటోని ఇప్పట్లో బయట పెట్టాలనుకోవడం లేదట కాజల్ అండ్ ఫ్యామిలీ.  

Also Read: 'ఓ మై డాగ్' రివ్యూ: సూర్య, జ్యోతిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?

Published at : 22 Apr 2022 08:15 AM (IST) Tags: kajal aggarwal Gautam Kitchlu Kajal Aggarwal Son Neil Kitchlu Nisha Aggarwal On Kajal Son

సంబంధిత కథనాలు

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ

Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ

Revant Reddy : కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !

Revant Reddy :  కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

Thailand Open: ప్చ్‌.. సింధు! చెన్‌యూఫీ అనుకున్నంత పనీ చేసేసింది!

Thailand Open: ప్చ్‌.. సింధు! చెన్‌యూఫీ అనుకున్నంత పనీ చేసేసింది!