అన్వేషించండి

Jailer 2: ఫస్ట్ బాలకృష్ణ... ఇప్పుడు షారుఖ్ కూడా? - 'జైలర్ 2' లేటెస్ట్ అప్డేట్

Jailer 2 Cameos: రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న 'జైలర్ 2' గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందులో కొన్ని పాత్రలను కట్ చేశారని టాక్.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • షారుఖ్ ఖాన్ అతిథి పాత్ర ప్రణాళికలు షెల్వ్ చేయబడ్డాయి.
  • బాలకృష్ణ, హృతిక్ రోషన్ అతిథి పాత్రలు తీసేశారు.
  • మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తిరిగి, పలువురు కొత్త నటులు చేరారు.
  • జూన్ 8/9న షూటింగ్ పునఃప్రారంభం, సెప్టెంబర్ 11న విడుదల.

Jailer 2 SRK And Others Cameos Plan Shelved: రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాల్లో 'జైలర్ 2' ఒకటి. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ 'జైలర్'కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు మొదటి పార్ట్ డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో కొన్ని పాత్రలను కట్ చేశారని టాక్. ఆ వివరాల్లోకి వెళితే...

'జైలర్ 2'లో షారుఖ్ కూడా లేడా?
'జైలర్' సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, హిందీ స్టార్ జాకీ ష్రాఫ్ అతిథి పాత్రల్లో నటించారు. వాళ్ళ సన్నివేశాలకు రెస్పాన్స్ అదిరింది. అందుకని, 'జైలర్ 2'లో కూడా కొన్ని అతిథి పాత్రలు ప్లాన్ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపిస్తారని తొలుత వినిపించింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం...  షారుఖ్ రోల్ కూడా లేదట.

Also Read: NTR Dragon Latest Update - శ్రీలంకకు ఎన్టీఆర్ 'డ్రాగన్'... వచ్చే నెలలో యాక్షన్ వేట మొదలు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

ప్రస్తుతం షారుఖ్ ఖాన్ 'కింగ్' (King) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల 'జైలర్ 2' ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. దాంతో ఆ పాత్రకు ఒక దశలో హృతిక్ రోషన్‌ను సంప్రదించాలని అనుకున్నప్పటికీ... ఇప్పుడు ఆ రోల్ పూర్తిగా తీసేశారట. 'జైలర్ 2'లో బాలకృష్ణ కూడా అతిథి పాత్ర చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే... ఆయనకు ఆ పాత్ర నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసినట్టు టాలీవుడ్ టాక్. దాంతో 'జైలర్ 2'లో ఇంతకు ముందు అతిథి పాత్రలు చేసిన మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ మళ్ళీ కనిపించనున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ సమ్మర్ వెకేషన్‌లో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత జూన్ 8 లేదా 9న ప్యాచ్ వర్క్ షూటింగ్‌ స్టార్ట్ చేయనున్నారు.

Also ReadJanhvi Kapoor - 'పెద్ది'కి జాన్వీ కపూర్ షాక్... ఫోనులు ఎత్తట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు

'జైలర్ 2'లో ముత్తువేల్ పాండియన్ పాత్రలో మరోసారి రజనీకాంత్ కనిపిస్తారు. ఈ సీక్వెల్‌లో మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్, ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజారమూడు తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. 'జైలర్ 2' తర్వాత అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో 'తలైవర్ 173' చేయనున్నారని కోలీవుడ్ టాక్. అది కాకుండా కమల్ హాసన్‌తో కలిసి నెల్సన్ దర్శకత్వంలో 'KHxRK Reunion' కూడా చేయనున్నారు. ఆ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకుడు.

Also ReadDimple Hayathi On Janhvi Kapoor Peddi Controversy - హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు

Frequently Asked Questions

'జైలర్ 2'లో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారా?

షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల 'జైలర్ 2' ఆఫర్‌ను తిరస్కరించారు. దాంతో ఆ పాత్రను పూర్తిగా తీసేశారని సమాచారం.

'జైలర్ 2'లో ఇతర అతిథి పాత్రల ప్రణాళికలు ఏమయ్యాయి?

షారుఖ్ తిరస్కరించిన తర్వాత హృతిక్ రోషన్‌ను సంప్రదించాలని అనుకున్నారు, కానీ ఆ పాత్రను తీసేశారు. బాలకృష్ణ కూడా పాత్ర నచ్చక తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి.

'జైలర్ 2'లో మొదటి భాగం నుండి ఏ అతిథి నటులు తిరిగి వస్తున్నారు?

'జైలర్'లో అతిథి పాత్రలు చేసిన మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ మళ్ళీ 'జైలర్ 2'లో కనిపించనున్నారు. వారి పాత్రలకు మంచి రెస్పాన్స్ లభించింది.

'జైలర్ 2' విడుదల తేదీ ఎప్పుడు, ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు?

'జైలర్ 2' సినిమా సెప్టెంబర్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో, మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget