హయ్యస్ట్ 95, లోయస్ట్ 38 కోట్లు... రజనీకాంత్ రీసెంట్ ఫిలిమ్స్ ఫస్ట్ డే గ్రాస్ ఎంతో తెలుసా? రజనీకాంత్ సోలో హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా 'జైలర్'. ఆ మూవీ ఫస్ట్ డే గ్రాస్ రూ. 91.20 కోట్లు రజనీకాంత్ హీరోగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అణ్ణాత్త' ఫస్ట్ డే గ్రాస్ రూ. 50.85 కోట్లు రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన 'దర్బార్' మొదటి రోజు రూ. 52 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రజనీకాంత్ రీసెంట్ సినిమాల్లో లోయస్ట్ ఓపెనింగ్ డే గ్రాస్ అంటే 'పేటా'దే. ఆ మూవీ కేవలం రూ. 38 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన '2.ఓ' సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 95 కోట్లు 'కబాలి' తర్వాత రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వం వహించిన 'కాలా' రూ. 41.50 కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకుంది. భారీ అంచనాల నడుమ వచ్చిన 'కబాలి' మొదటి రోజు రూ. 87.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరి, విజయ దశమికి విడుదల అవుతున్న 'వేట్టయన్- ద హంటర్' ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందో చూడాలి.