ఏపీ, తెలంగాణలో 'దేవర'కు ఫస్ట్ వీక్ 110 కోట్లు... ఏ ఏరియాలో ఎంతో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో 'దేవర'కు వచ్చిన 110 కోట్లలో ఏ ఏరియా నుంచి ఎన్ని కోట్లు వచ్చాయంటే?

నైజాం (తెలంగాణ): రూ. 42.48 కోట్లు

సీడెడ్ (రాయలసీమ): రూ. 22.99 కోట్లు

విశాఖ: రూ. 11.43 కోట్లు, కృష్ణా జిల్లా: రూ. 6.39 కోట్లు

తూర్పు గోదావరి: రూ. 7.07 కోట్లు, పశ్చిమ గోదావరి: రూ. 5.60 కోట్లు

గుంటూరు: రూ. 9.30 కోట్లు, నెల్లూరు: రూ. 4.41 కోట్లు

ఏడు రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్: రూ. 405 కోట్లు

దసరా హాలిడేస్ ఉండటంతో నెక్స్ట్ వీక్ మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.