గోపీచంద్ సినిమాల్లో టాప్ 10 హిట్స్ ఏవో తెలుసుకోండి

లౌక్యం... సరైన కమర్షియల్ కామెడీ కథ పడితే గోపీచంద్ ఎలా నటిస్తారు? హీరోగా ఆయన బాక్సాఫీస్ సత్తా ఎంత? అనేది చెప్పిన సినిమా.

జయం... గోపీచంద్ ఫస్ట్ హిట్. విలన్‌గా ఆయనకు పేరు తీసుకు రావడమే కాదు, ఛాన్సులూ తెచ్చిన సినిమా.

రణం... హీరోగా గోపీచంద్ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండే సినిమా. ఆయనలో కామెడీ టైమింగ్‌తో పాటు డ్యాన్సింగ్ స్కిల్స్ చూపించిన సినిమా.

వర్షం... ప్రభాస్, గోపీచంద్ స్నేహానికి పునాది వేసిన సినిమా. ఇందులోనూ గోపీచంద్ విలనిజం కేక.

యజ్ఞం... హీరోగా గోపీచంద్ ఫస్ట్ హిట్. అప్పటి వరకు వచ్చిన ఫ్యాక్షన్ సినిమాలతో కంపేర్ చేస్తే కొత్త కథతో వచ్చిన సినిమా.

ఒక్కడున్నాడు... కమర్షియల్ హీరో ఇమేజ్ నుంచి బయటకు వచ్చి గోపీచంద్ కొత్తగా ప్రయత్నించిన సినిమా. దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

జిల్... గోపీచంద్ మేకోవర్ అయిన సినిమా. అప్పటి వరకు సేమ్ లుక్‌లో ఉన్న ఆయన్ను కొత్తగా చూపించిన సినిమా.

'గౌతమ్ నందా'లో గోపీచంద్ డ్యూయల్ రోల్ చేశారు. అందులో ఒకటి విలన్ షేడ్స్‌తో ఉంటుంది.

గోలీమార్... పూరి జగన్నాథ్ హీరోగా గోపీచంద్ మాస్ హీరోయిజం చూపించిన సినిమా.

'విశ్వం'తో 2024 విజయ దశమికి వస్తున్నారు. ఈ సినిమా ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.