అన్వేషించండి

Godari Gattupaina Release Date: గోదారి గట్టుపైన రిలీజ్ డేట్ ఫిక్స్... సుమంత్ ప్రభాస్ సినిమా థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందంటే?

Sumanth Prabhas - Godari Gattupaina Release: 'మేం ఫేమస్' ఫేమ్ సుమంత్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా 'గోదారి గట్టుపైన'. తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

'మేం ఫేమస్'తో విజయం అందుకోవడమే కాదు... మంచి పేరు తెచ్చుకున్నారు యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas). ఆయన కథానాయకుడిగా నటించిన రూరల్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' (Godari Gattupaina Movie). లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 

మే 8న థియేటర్లలోకి 'గోదారి గట్టుపైన'
Godari Gattupaina Movie Release Date: 'గోదారి గట్టుపైన' సినిమాకు సుభాష్ చంద్ర దర్శకత్వం వహించారు. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్ సరసన నిధి ప్రదీప్ కథానాయికగా నటించారు. స్టార్ ఆర్టిస్ట్, లెజెండరీ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చిందని దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మే 8న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.

Also ReadLIK Box Office Collection Day 2: ఫ్లాప్ టాక్‌తోనూ ప్రదీప్ రంగనాథన్ సినిమాకు వసూళ్లు... రెండో రోజు ‘లైక్’కి ఎంత వచ్చిందంటే?

'గోదారి గట్టుపైన' రిలీజ్ డేట్ పోస్టర్ చూస్తే... సుమంత్ ప్రభాస్ ఒక వైపు, జగపతి బాబు మరో వైపు... మధ్యలో నిధి ప్రదీప్ నిలబడి ఉన్నారు. తమ సినిమాలో లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, మంచి పాటలు ఉన్నాయని, ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించబోతున్నామని దర్శక నిర్మాతలు చెప్పారు.

Also ReadDacoit box office collection day 2: రెండవ రోజు పెరిగిన కలెక్షన్స్... బాక్సాఫీస్ వద్ద నిలకడగా ‘డెకాయిట్’ - ఎన్ని కోట్లు వచ్చాయంటే?

సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా... జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన 'గోదారి గట్టుపైన' చిత్రానికి రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి రచన - దర్శకత్వం: సుభాష్ చంద్ర, నిర్మాణ సంస్థ: రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్, నిర్మాత: అభినవ్ రావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మధులిక సంచన లంక, ఛాయాగ్రహణం: సాయి సంతోష్, సంగీతం: నాగ వంశీ కృష్ణ, కూర్పు: అనిల్ కుమార్ పి, సౌండ్ డిజైనర్: నాగార్జున తాళ్లపల్లి.

Also ReadUstaad Bhagat Singh OTT: ఈ వారమే ఓటీటీలో పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్'... స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫార్మ్‌ డీటెయిల్స్ తెల్సా?

టాప్ హెడ్ లైన్స్

Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Vishwanath And Sons Day 1 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget