అన్వేషించండి

LIK Box Office Collection Day 2: ఫ్లాప్ టాక్‌తోనూ ప్రదీప్ రంగనాథన్ సినిమాకు వసూళ్లు... రెండో రోజు ‘లైక్’కి ఎంత వచ్చిందంటే?

Love Insurance Kompany Day 2 Collection: ప్రదీప్ రంగనాథన్ నాలుగో సినిమా 'లైక్'కు ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినా సరే బాక్స్ ఆఫీస్ బరిలో సినిమా బలంగా నిలబడింది.

ప్రదీప్ రంగనాథన్ సినిమాలకు జెన్ జీ,యూత్‌లో మంచి క్రేజ్ ఉంటుంది. ప్రతీ చిత్రంతో ఏదో ఒక సమస్యను ట్రెండీగా చెప్పే ప్రయత్నం చేసి విజయం సాధిస్తూ ఉంటాడు. అలా ప్రతీసారి వచ్చి వంద కోట్లు కొల్లగొట్టేస్తుంటాడు. అయితే ఈ సారి విఘ్నేశ్ శివన్‌తో కలిసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (లైక్) అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. కెరీర్ పరంగా చూసుకుంటే ఇది రెండో సినిమాగానే రావాలంట. ఫైనల్‌గా ఈ మూవీ రిలీజ్ అవుతోందని, అదే తనకు హ్యాపీ అని ప్రదీప్ రంగనాథన్ కామెంట్ చేశాడు.

ప్రదీప్ రంగనాథన్ చిత్రాలకు కోలీవుడ్‌లో కంటే తెలుగులోనే ఎక్కువ క్రేజ్, డిమాండ్ ఉంటుంది. అయితే ఈ లైక్ విషయంలో మాత్రం తేడా కొట్టేసింది. ఈ మూవీని ఇక్కడి ప్రేక్షకులు లైట్ తీసుకున్నట్టుగా అనిపిస్తోంది. లైక్‌ మూవీకి తెలుగులో మినిమం కలెక్షన్స్ కూడా వస్తున్నట్టుగా కనిపించడం లేదు. కోలీవుడ్‌లోనూ ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో కలెక్షన్స్ మీద తీవ్ర ప్రభావం పడేట్టుగా కనిపిస్తోంది.

Also Read: Dacoit box office collection day 2: రెండవ రోజు పెరిగిన కలెక్షన్స్... బాక్సాఫీస్ వద్ద నిలకడగా ‘డెకాయిట్’ - ఎన్ని కోట్లు వచ్చాయంటే?

లైక్ సినిమాకి మొదటి రోజు మొత్తంగా పది కోట్ల లోపే గ్రాస్ వచ్చింది. తెలుగులో అయితే కోటిన్నర వరకు వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక రెండో రోజు కూడా వరల్డ్ వైడ్‌గా లైక్‌కి మంచి వసూళ్లే వచ్చినట్టుగా చెబుతున్నాయి. రెండో రోజు దాదాపు 3316 షోలతో ఇండియాలో 7.7 కోట్ల నెట్‌‌ సాధించిందట. ఓవరాల్‌గా రెండు రోజుల్లో ఈ మూవీకి 14.75 కోట్ల నెట్, 17.08 గ్రాస్ వచ్చిందని సమాచారం. అదే ఓవర్సీస్‌లో చూసుకుంటే రెండో రోజు దాదాపు మూడు కోట్లు కాగా.. ఓవరాల్‌గా రెండు రోజుల్లో 5.5 కోట్లు వచ్చాయట. ఇక మొత్తంగా రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 22.38 కోట్లు వచ్చినట్టుగా సమాచారం.

'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (లైక్) రెండు రోజుల రిపోర్ట్:

  • తమిళ్ బాక్సాఫీస్‌లో 'లైక్' డే 2 నెట్ కలెక్షన్: రూ. 6.2 కోట్లు
  • తెలుగు బాక్సాఫీస్‌లో 'లైక్' డే 2 నెట్ కలెక్షన్: రూ. 1.50 కోట్లు
  • ఇండియాలో రెండో రోజు 'లైక్' నెట్ కలెక్షన్: రూ. 7.7 కోట్లు
  • ఇండియాలో రెండో రోజు 'లైక్' గ్రాస్ కలెక్షన్: రూ. 17.08 కోట్లు
  • ఓవర్సీస్‌లో 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' గ్రాస్ కలెక్షన్: రూ. 5.5 కోట్లు
  • వరల్డ్ వైడ్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఫస్ట్ డే గ్రాస్: రూ. 22.38 కోట్లు

Also ReadUstaad Bhagat Singh OTT: ఈ వారమే ఓటీటీలో పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్'... స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫార్మ్‌ డీటెయిల్స్ తెల్సా?

'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'లో ప్రదీప్ రంగనాథన్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటించారు. ఎస్.జె. సూర్య కీలక పాత్రలో కనిపించారు. నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్. లలిత్ కుమార్ తో కలిసి నయనతార సినిమాను ప్రొడ్యూస్ చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Also Read: Pooja Hegde: 'టాక్సిక్'తో క్లాష్ వద్దు... రిలీజ్‌లో ముందుకొచ్చిన మృణాల్, పూజ సినిమా?

టాప్ హెడ్ లైన్స్

Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Bharat Bhhagya Viddhaata OTT : ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Raveena Tondon : ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?
ఓ మై డాగ్... స్టేజ్‌పై రవీనా టాండన్‌ను కరవబోయిన కుక్క - బాలీవుడ్ బ్యూటీ ఏం చేశారంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Fruits Before or After Meals భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
Embed widget