అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  ECI | ABP NEWS)

Entertainment Top Stories Today: నేషనల్ అవార్డ్స్ లైవ్ నుంచి కోర్టుకెక్కిన నాగార్జున, నయన్ పెళ్లి వీడియో రిలీజ్ వరకు... నేటి టాప్ సినీ న్యూస్

Entertainment News Today In Telugu: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ 2022కు ఇవాళ పురస్కారాలు ఇచ్చారు. కొండా సురేఖ మీద నాగార్జున కోర్టుకు వెళ్లారు. ఇంకా నేటి టాప్ సినీ న్యూస్ ఏమిటంటే?

కొండా సురేఖ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టుకు వెళ్లిన అక్కినేని నాగార్జున నుంచి నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి వీడియో రన్ టైం వరకు... రామ్ చరణ్ అభిమానులు నిరాశకు గురయ్యేలా చేసిన తమన్ ట్వీట్ నుంచి నేషనల్ అవార్డ్స్ లైవ్ వరకు ఇవాల్టి టాప్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చూడండి.

కొండ సురేఖపై కోర్టుకు వెళ్లిన అక్కినేని నాగార్జున
తన కుమారుడు నాగచైతన్య, సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ అక్కినేని కుటుంబ ప్రతిష్టను దిగజార్చే విధంగా కామెంట్స్ చేసిన తెలంగాణ మంత్రి కొండ సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కింగ్ అక్కినేని నాగార్జున ఇవాళ కోర్టుకు వెళ్లారు. పరువు నష్టం దావా వేయడంతో పాటు కోర్టులో తన వాంగ్మూలాన్ని సమర్పించారు. నాగార్జున వెంట ఆయన మేనకోడలు నిర్మాత సుప్రియ ఉన్నారు ఆవిడ సాక్షిగా తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు.
(పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

జాతీయ పురస్కార విజేతలకు అవార్డులు అందజేసిన రాష్ట్రపతి
కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా నేషనల్ అవార్డులు ఇవ్వలేదు. 2022వ సంవత్సరంలో సినిమాలకు గాను ఈ ఏడాది జాతీయ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆ పురస్కారం విజేతలకు రాష్ట్రపతి భవన్ వేదికగా మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.
(జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ వేడుక లైవ్ చూడడానికి ఈ లింక్ క్లిక్ చేయండి)

అతి త్వరలో ఓటీటీకి నయనతార పెళ్లి వీడియో
లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ పెళ్లి జరిగే రెండేళ్లు అవుతోంది. వాళ్ళిద్దరి వివాహానికి భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి పలువురు అగ్ర నటీనటులు హాజరయ్యారు. పెళ్లిలో ఎవరి చేత వీడియో రికార్డు చేయనివ్వలేదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు నయన్, విఘ్నేష్. అప్పట్లోనే ఆ పెళ్లి వీడియో ఓటీటీలో విడుదల చేస్తారని వినిపించింది. ఇప్పటికీ అది కుదురుతోంది. త్వరలో ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో నయనతార పెళ్లి డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. దాని రన్ టైం ఎంతో తెలుసా?
(పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి)


రామ్ చరణ్ అభిమానులకు హింట్ ఇచ్చిన తమన్!
విజయదశమికి తమ అభిమాన హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టీజర్ వస్తుందని ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ అందరికీ కాస్త నిరాశపరిచే వార్త చెప్పారు తమన్. టీజర్ విడుదల అయ్యే అవకాశాలు లేవని ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఇంకా ఆయన పలు విషయాలు వెల్లడించారు.
(తమన్ ట్వీట్ ఇంకా గేమ్ చేంజ్ అప్డేట్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

తెలుగు దర్శకుడితో అమీర్ ఖాన్ సినిమా?
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కథానాయకుడిగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని లేటెస్ట్ టాక్. ఆ చిత్రానికి దర్శకుడు కూడా తెలుగువాడే. సూపర్ స్టార్ మహేష్ బాబు స్నేహితులలో ఒకరిగా పేరుపొందిన ఆ దర్శకుడు ఎవరు? ఆ సినిమా కహాని ఏమిటో తెలుసుకోండి.
(పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఆహార నాణ్యత పరీక్షల కోసం ఏపీలో ల్యాబ్‌ల ఏర్పాటు, FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
ఆహార నాణ్యత పరీక్షల కోసం ఏపీలో ల్యాబ్‌ల ఏర్పాటు, FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
Bhatti Vikrmarka: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
Trivikram: హీరోల్లో రజనీకాంత్... హీరోయిన్లలో సమంత, అప్పట్లో బన్నీ కూడా ఆమెకు ఫ్యాన్ - త్రివిక్రమ్
హీరోల్లో రజనీకాంత్... హీరోయిన్లలో సమంత, అప్పట్లో బన్నీ కూడా ఆమెకు ఫ్యాన్ - త్రివిక్రమ్
Andhra News: పవన్ కళ్యాణ్‌కు కీలక సూచన చేసిన షాయాజీ షిండే, చంద్రబాబుతో చర్చించి నిర్ణయం
పవన్ కళ్యాణ్‌కు కీలక సూచన చేసిన షాయాజీ షిండే, చంద్రబాబుతో చర్చించి నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Vinesh Phogat Julana Election Result | ఎమ్మెల్యేగా నెగ్గిన మల్లయోధురాలు వినేశ్ ఫోగాట్ | ABP DesamTop Reasons For BJP Failure In J&K | జమ్ముకశ్మీర్‌లో బీజేపీ ఎందుకు ఫెయిల్ అయింది | ABP DesamAAP Huge Loss in Haryana Elections | కేజ్రీవాల్ కు హర్యానాలో ఊహించని దెబ్బ | ABP DesamISRO News: 8 ఏళ్ల క్రితం నింగిలోకి ఇస్రో రాకెట్ - ఇప్పుడు భూమ్మీద పడ్డ శకలాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఆహార నాణ్యత పరీక్షల కోసం ఏపీలో ల్యాబ్‌ల ఏర్పాటు, FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
ఆహార నాణ్యత పరీక్షల కోసం ఏపీలో ల్యాబ్‌ల ఏర్పాటు, FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
Bhatti Vikrmarka: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
Trivikram: హీరోల్లో రజనీకాంత్... హీరోయిన్లలో సమంత, అప్పట్లో బన్నీ కూడా ఆమెకు ఫ్యాన్ - త్రివిక్రమ్
హీరోల్లో రజనీకాంత్... హీరోయిన్లలో సమంత, అప్పట్లో బన్నీ కూడా ఆమెకు ఫ్యాన్ - త్రివిక్రమ్
Andhra News: పవన్ కళ్యాణ్‌కు కీలక సూచన చేసిన షాయాజీ షిండే, చంద్రబాబుతో చర్చించి నిర్ణయం
పవన్ కళ్యాణ్‌కు కీలక సూచన చేసిన షాయాజీ షిండే, చంద్రబాబుతో చర్చించి నిర్ణయం
ABP Desam Effect: ఏబీపీ దేశం కథనం చూసి చలించిపోయిన సివిల్ జడ్జి, పసిపాప ఫ్యామిలీకి తక్షణం అందిన సాయం
ఏబీపీ దేశం కథనం చూసి చలించిపోయిన సివిల్ జడ్జి, పసిపాప ఫ్యామిలీకి తక్షణం అందిన సాయం
Anchor Syamala: 'కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరవు' - టీడీపీ కార్యకర్తలు తనను వేధిస్తున్నారన్న యాంకర్ శ్యామల
'కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరవు' - టీడీపీ కార్యకర్తలు తనను వేధిస్తున్నారన్న యాంకర్ శ్యామల
Diwali 2024 Date : ఈ ఏడాది దీపావళి ఎప్పుడో తెలుసా? తేది, చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే
ఈ ఏడాది దీపావళి ఎప్పుడో తెలుసా? తేది, చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే
National Awards Ceremony 2024: రాష్ట్రపతి భవన్‌లో నేషనల్ అవార్డ్స్ వేడుక - అవార్డులు తీసుకుంటున్న స్టార్స్‌ను చూడండి
రాష్ట్రపతి భవన్‌లో నేషనల్ అవార్డ్స్ వేడుక - అవార్డులు తీసుకుంటున్న స్టార్స్‌ను చూడండి
Embed widget