వేట్టయన్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్... రజనీకాంత్ టార్గెట్ ఎంతంటే?

'వేట్టయన్' తమిళనాడు థియేట్రికల్ రైట్స్ రూ. 73 కోట్లకు విక్రయించినట్లు చెన్నై టాక్.

తెలుగు రాష్ట్రాల్లో 'వేట్టయన్ - ద హంటర్' రైట్స్ కేవలం 17 కోట్ల రూపాయలకు ఇచ్చారట. 

'వేట్టయన్' నైజాం రైట్స్ రూ. 8 కోట్లు కాగా... సీడెడ్ రైట్స్ రూ. 2 కోట్లు, ఆంధ్రాల ఏరియాలు రూ. 7 కోట్ల రేషియోలో ఇచ్చారు.

'వేట్టయన్' తెలుగు నిర్మాతలకు లాభాలు రావాలంటే మినిమమ్ రూ. 18 కోట్ల షేర్ రావాలి.

తమిళనాడు తర్వాత ఓవర్సీస్ రైట్స్ ద్వారా 'వేట్టయన్'కు ఎక్కువ అమౌంట్ వచ్చింది. రూ. 45 కోట్లకు విక్రయించారు.

కర్ణాటక, కేరళ, రెస్టాఫ్ ఇండియా రైట్స్ ద్వారా 'వేట్టయన్' నిర్మాతలకు రూ. 25 కోట్లు వచ్చాయట.

రజనీకాంత్ 'వేట్టయన్' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ (థియేట్రికల్ రైట్స్): రూ. 160 కోట్లు.

'వేట్టయన్' డిస్ట్రిబ్యూటర్లు అందరికీ లాభాలు రావాలంటే మినిమమ్ రూ. 163 కోట్ల షేర్ రావాలి.